ధూళిపాళ్లని ఏసీబీ కస్టడీకి ఇస్తూ హైకోర్టు ఆదేశాలు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధూళిపాళ్లని ఏసీబీ కస్టడీకి ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల క్రితం 5 రోజుల కస్టడీ పిటిషన్ సవాలు చేస్తూ ధూళిపాళ్ల వేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై స్టే ఇచ్చింది కోర్టు. అయితే నేడు పూర్తి స్థాయి విచారణ జరిపిన న్యాయస్థానం ధూళిపాళ్లను మూడు రోజులు , ఎండీ గోపాల కృష్ణ, సహకార శాఖ అధికారి గుర్నాధం ను రెండు రోజులు విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి జైలులోనే ఏసీబీ విచారించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే విచారణ సమయంలో కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని ఏసీబీకి తెలిపింది కోర్టు.
Also Read
- Tags
- ACB
- custody
- high court
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..