శ్రీవారి ఆలయ దర్శనాల పై లాక్ డౌన్ ఎఫెక్ట్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీవారి ఆలయ దర్శనాల పై లాక్ డౌన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. గణనీయంగా తగ్గుముఖం పడుతుంది భక్తులు సంఖ్య. గతంలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్నారు లక్షా ఐదు వేల మంది భక్తులు. కానీ ప్రస్తుతం భక్తులు సంఖ్య 5 వేలు కూడా దాటడం లేదు. నిన్నటి రోజున స్వామివారిని అత్యల్పంగా 2262 మంది భక్తులు
దర్శించుకున్నారు. మూడున్నర లక్షల లడ్డు ప్రసాదాల విక్రయాల నుంచి 10 వేలకు పడిపోయింది లడ్డు ప్రసాదం విక్రయాలు. లక్షమందికి పైగా అన్నప్రసాద సౌకర్యం కల్పించే అన్నప్రసాదం సముదాయంలో ….ప్రస్తుతం భక్తుల భోజనాలు పది వేలు కూడా మించడం లేదు.
Also Read
తాజావార్తలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!