Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Uncategorized Avatar 2 Trailer Leaked But

Trailer :అవతార్ 2 ట్రైలర్ లీక్.. కానీ..!

Published Date :May 5, 2022 , 1:28 pm
By Subbarao N
Trailer :అవతార్ 2 ట్రైలర్ లీక్.. కానీ..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

మరికొన్ని గంటలైతే థియేటర్లోకి రాబోతోంది అవతార్ ట్రైలర్. ‘డాక్టర్​ స్ట్రేంజ్:​ ఇన్​ ది మల్టీవర్స్​ ఆఫ్​ మ్యాడ్​నెస్’​ సినిమాతో పాటే.. మే 6న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చేయబోతున్నారు. అవతార్ టు ట్రైలర్ కోసమే డాక్టర్ స్ట్రేంజ్ మూవీకి భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇక ఈ ట్రైలర్ విడుదలకు ముందే.. లీకై సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనట్లు తెలుస్తుంది. ఊహించని విధంగా ఈ లీకేజీకి సంబంధించిన ఫుటేజ్​ లింక్​లు సోషల్​ మీడియాలో దర్శనమివ్వడంతో.. వెంటనే ఆ వీడియోను ట్విటర్ డిలీట్​ చేసినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ వార్త జనాల్లోకి రాకముందే ట్విట్టర్‌ నుంచి తొలగించడంతో.. మేకర్స్ కాస్త ఊపిరిపీల్చుకున్నారట. అసలు ఈ ట్రైలర్ ఎవరు లీక్ చేశారు.. ఎలా లీక్ చేశారు..అన్న విషయాలేవి ఇంతవరకు తెలియలేదు.

అయితే ఇటీవలె ఈ మూవీ ట్రైలర్‌ను ‘సినిమా కాన్’​లో ప్రీమియర్​గా ప్రదర్శించారు. అక్కడే ఏదో తేడా కొట్టొచ్చు అనే టాక్ ఉంది. అయితే ఈ న్యూస్ అలా వచ్చిందో లేదో.. నెట్టింట్లో ట్రైలర్ కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. కానీ అప్పటికే ట్విట్టర్ డిలీట్ చేయడంతో.. ప్రస్తుతం ఎక్కడా కూడా అవతార్ టు ట్రైలర్ కనిపించడం లేదు. అయితే ఇదంతా పబ్లిసిటీ​ స్టంట్‌లో భాగమేనని అంటున్నారు. ఇదిలా ఉంటే.. లీకైన ఈ ట్రైలర్ చూసిన వారు.. అవతార్ టు మరో విజువల్ వండర్ అని అంటున్నారు. దర్శకుడు జేమ్స్ కామేరాన్ మరో అద్భుతమైన లోకంలోకి తీసుకెళ్లిపోయినట్టు తెలుస్తోంది. దాంతో ఈ సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక అవతార్.. ది వే ఆఫ్ వాటర్ పేరుతో వస్తున్న ఈ సీక్వెల్‌ను.. ఏకంగా 160 భాషల్లో.. డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌ సృష్టించిన విజువల్ వండర్ ‘అవతార్‌’ 2009 లో వచ్చి.. సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే.

Also Read

  • Worst Street Food: వరస్ట్ స్ట్రీట్ ఫుడ్‌లలో మన బోండా.. ఏ ప్లేస్ లో ఉందో తెలుసా?
  • Taiwan-China: తైవాన్ రక్షణ అధికారి అనుమానాస్పద మృతి.. కారణమదేనా?
  • house collapses due to blast: భారీ పేలుడు.. ఇల్లు కూలి ఆరుగురు మృతి
  • Agnipath: నిర్ణయం తీసుకునే ముందు మా వాదన వినండి.. సుప్రీంలో కేంద్రం కేవియట్ దాఖలు
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AVATAR 2: The Way Of Water
  • CinemaCon
  • Disney Plus
  • Trailer Teaser

తాజావార్తలు

  • Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..

  • Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంఎక్స్ ప్లేయర్ విలీనం.. ఇకపై అంతా ఒకే చోట..

  • Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల

  • Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్‌నెస్ లేని బస్సులు!

  • Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions