మరికొన్ని గంటలైతే థియేటర్లోకి రాబోతోంది అవతార్ ట్రైలర్. ‘డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్’ సినిమాతో పాటే.. మే 6న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. అవతార్ టు ట్రైలర్ కోసమే డాక్టర్ స్ట్రేంజ్ మూవీకి భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇక ఈ ట్రైలర్ విడుదలకు ముందే.. లీకై సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనట్లు తెలుస్తుంది. ఊహించని విధంగా ఈ లీకేజీకి సంబంధించిన ఫుటేజ్ లింక్లు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో.. వెంటనే ఆ…