కరోనా పై ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా పై ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకట్రామి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా సెకండ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ చాలా ప్రమాదకరంగా మారుతుంది. కరోనాతో సచివాలయంలో గత మూడు రోజుల్లో ముగ్గురు ఉద్యోగులు మరణించారు. సచివాలయ ఉద్యోగులు అందరూ భయాందోళనకు గురవుతున్నారు. చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వర్క్ ఫ్రం హోం ఇస్తే ఉద్యోగులకు కొంత ఊరట కలుగుతుంది. కనీసం వారం పాటు అందరికీ వర్క్ ఫ్రం హోం ఇవ్వాలి. వారం తర్వాత 50 శాతం ఉద్యోగులకు రోటేషన్ పద్దతిలో వర్క్ ఫ్రం హోం ఇవ్వాలి. సచివాలయానికి సందర్శకులను పూర్తిగా నిలిపి వేయాలి. గతంలో మాదిరిగా సచివాలయాన్ని ప్రతిరోజూ శానిటైజ్ చేయాలి అని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..