విశాఖలో రెచ్చిపోతున్న అంబులెన్స్ డ్రైవర్స్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో అంబులెన్స్ డ్రైవర్స్ రెచ్చిపోతున్నారు. అందినకాడికి అందినట్లు ప్రైవేట్ అంబులెన్సు డ్రైవర్స్ దోచుకుంటున్నారు. దాంతో అంబులెన్సు డ్రైవర్ ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగ్గారు ట్రాన్స్పోర్ట్ అధికారులు. నగరంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఎక్కడకక్కడ చెక్ పోస్ట్ లు పెట్టారు అధికారులు. అయితే కొంత దురానికే వేల రూపాయలు గుంజుతున్న అంబులెన్స్ డ్రైవర్స్ కు హెచ్చరికలు జారీ చేసారు అధికారులు. ఎవరైనా సరే డబ్బులు అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు అంటున్నారు. చూడాలి మతి ఇక ఏం జరుగుతుంది అనేది.
Also Read
- Tags
- Ambulance driver
- money
తాజావార్తలు
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్‌పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్‌కు అసలు విలన్ ఎవరు.?
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!