Home
Ambulance Driver
Ambulance Driver News
-
Uttar Pradesh: అంబులెన్స్‌లో దారుణం.. పేషెంట్ భార్యనే లైంగికంగా వేధించిన డ్రైవర్..!
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజిపుర్‌లో దారుణం చోటు చేసుకొంది. ఈ ఘటనలో అంబులెన్స్ డ్రైవరే పేషెంట్ భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించి.. ఆమె భర్తకు పెట్టిన ఆక్సిజన్‌ను తొలగించడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. -
విశాఖలో రెచ్చిపోతున్న అంబులెన్స్ డ్రైవర్స్…
విశాఖలో అంబులెన్స్ డ్రైవర్స్ రెచ్చిపోతున్నారు. అందినకాడికి అందినట్లు ప్రైవేట్ అంబులెన్సు డ్రైవర్స్ దోచుకుంటున్నారు. దాంతో అంబులెన్సు డ్రైవర్ ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగ్గారు ట్రాన్స్పోర్ట్ అధికారులు. నగరంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఎక్కడకక్కడ చెక్ పోస్ట్ లు పెట్టారు అధికారులు. అయితే కొంత దురానికే వేల రూపాయలు గుంజుతున్న అంబులెన్స్ డ్రైవర్స్ కు హెచ్చరికలు జారీ చేసారు అధికారులు. ఎవరైనా సరే డబ్బులు అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు…
తాజావార్తలు
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!