ఏపీలో 104 కాల్ సెంటర్స్ పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్లు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. కోవిడ్ హాస్పిటల్, బెడ్స్,కోవిడ్ కేర్ సెంటర్స్, అంబులెన్స్ సర్వీస్ లు,హోమ్ ఐసోలేషన్,హోమ్ కోరoటైన్,కోవిడ్ వ్యాక్షినేషన్ సెంటర్స్ సమాచారం కొరకు ప్రతి జిల్లాలో 104 కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. 104 కాల్ సెంటర్ పర్యవేక్షణ కొరకు స్పెషల్ ఆఫీసర్లు నియమించారు. 10 జిల్లాలకు ఐఏఎస్ అధికారులు, 3 జిల్లాలకు జిల్లా స్థాయి అధికారులను నియమించిన ప్రభుత్వం…. జిల్లాలో 104 కాల్ సెంటర్ నిరంతరం పని చేసేలా చర్యలు తీసుకుంటుంది. కరోనా రోగులు 104 కాల్ సెంటర్ కు కాల్ చేసిన వెంటనే చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.
Also Read
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?