Antarctica: మంచు మధ్య ప్రవహిస్తున్న రక్తపు జలపాతం? అసలేంటి ఈ మిస్టరీ?
- అంటార్కిటికాలో అనేక మిస్టరీలు
- మంచు ప్రవాహంలో రక్తపు జలపాతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత 500 సంవత్సరాలలో మానవులు భూమిపై ఉన్న ప్రతి ఖండంలోనూ తమదైన ముద్ర వేశారు. కానీ అంటార్కిటికా ఇప్పటికీ మానవులకు మిస్టరీగా మిగిలిపోయింది. దీనికి కారణం అక్కడ అనేక మీటర్ల పాటు మందపాటి మంచు ఉండటం. నేటికీ.. అంటార్కిటికా అనేది భూమిపై అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటిగా మారింది. ఈ ఖండంలో అనేక రహస్యాలు వెల్లడయ్యాయి. ఈ రహస్యాలు కనుగొనేటప్పుడు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపోయారు. అలాంటి ఒక రహస్యం ఇక్కడ ప్రవహించే జలపాతం. దీనిని రక్త జలపాతం అని పిలుస్తారు.
READ MORE: U-19 World Cup 2025: ఇంగ్లాండ్‌పై గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు..
Also Read
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
- 48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
అంటార్కిటికాలోని టేలర్ గ్లేసియర్ దిగువ నుంచి వెస్ట్ లేక్ బోనీలోకి ప్రవహించే ఈ జలపాతం ఎరుపు రంగులో ఉంటుంది. థామస్ గ్రిఫిత్ టేలర్ అనే ఆస్ట్రేలియన్ జియాలజిస్ట్ అంటార్కిటికా పర్యటనలో దీనిని కనుగొన్నారు. సుమారు 110 సంవత్సరాల క్రితం ఈ జలపాతాన్ని కనుగొన్నారు. 1911లో టేలర్, అతని బృందం రక్తం లాంటి ద్రవం ప్రవాహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎర్ర శైవల సమృద్ధి కారణంగా ఇక్కడ మంచు రంగు ఎర్రగా మారిందని మొదట్లో భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు విశ్వసించారు. కానీ 2003లో దశాబ్దం తర్వాత దాని నిజం బయటపడింది. 2003లో ఒక బృందం దాని ఎరుపు రంగును పరిశోధించింది. జలపాతంలో ఐరన్ ఆక్సైడ్ చాలా ఎక్కువగా ఉన్నట్లు విచారణలో తేలింది.
READ MORE: Economic Survey: భారతదేశ జీడీపీ అంచనా 6.3% – 6.8%.. ఎకనామిక్ సర్వేలో కీలక విషయాలు..
హిమానీనదం క్రింద ఉన్న ఉప్పునీరు గాలిని తాకినప్పుడు అది అకర్బన సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. ఇక్కడ కొన్ని సూక్ష్మజీవులు ఉన్నాయని గుర్తించారు. దీని కారణంగా ఇక్కడ ఉప్పు స్థాయి సముద్రపు ఉప్పు కంటే చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. హిమానీనదం క్రింద ఇనుము అధికంగా ఉండటంతో నీరు మంచు ద్వారా పైకి పోతుంది. పైన ఉన్న ఉప్పు, గాలితో కలిసి అది ఆక్సిజన్‌తో చర్య జరుపుతుంది. దీని కారణంగా రంగు ఎరుపుగా మారుతుంది. ఇక్కడ ఉన్న జంతువులు శతాబ్దాలుగా మంచులో నివసించడం వల్ల వాతావరణానికి అనుగుణంగా మారాయి.
తాజావార్తలు
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
-
BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
-
Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..