* నేడు, రేపు టీడీపీ ఆఫీసులో సీఎం చంద్రబాబు.. ఇవాళ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. రేపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు సమావేశం..
* నేడు పెనుకొండలో అన్నా క్యాంటీన్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న మంత్రి సవిత..
* నేడు రవాణా వాహనముల ఫిట్నెస్ ను (బ్రేక్) రవాణా శాఖ అధికారుల నుంచి ప్రైవేట్ సంస్థలకి కూటమి ప్రభుత్వం అప్పజెప్పడంపై జరుగుచున్న అక్రమాలపై రాజమండ్రిలో అఖిలపక్ష సమావేశం..
* నేటి నుంచి గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో వికసిత్ భారత్ 2047 కోసం పరిశోధన, ఆవిష్కరణలను ఉపయోగించడం అనే అంశంపై జాతీయ సెమినార్..
* నేటి నుంచి అందుబాటులోకి రానున్న పీజీఆర్ ఫ్లైఓవర్.. సాయంత్రం 4గంటలకు ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్.. ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం..
* నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి.. పీవీ సేవలను కొనియాడిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు..
* నేడు జూరాలకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రోప్ లు తెగిన జూరాల గేట్ లు పరిశీలన, అధికారులతో సమీక్ష.. జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్.. ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం..
* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రులు, జూపల్లి, శ్రీధర్ బాబు పర్యటన.. అమీన్ పూర్ లో ప్రొహిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించనున్న మంత్రులు..
* నేడు క్రమ శిక్షణ కమిటీ భేటీ.. క్రమ శిక్షణ కమిటీ ముందు హాజరుకానున్న కొండా మురళీ..
* నేటి నుంచి తెలంగాణ ఎప్ సెట్ కౌన్సిలింగ్.. ఇంజినీరింగ్, బీఫార్మసీ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్.. జులై 7 వరకు స్లాట్ బుకింగ్స్.. జులై 1 నుంచి 8 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్.. పాత ఇంజినీరింగ్ ఫీజులతో ఎప్ సెట్ కౌన్సిలింగ్..