Lakhpati Didi: మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల వడ్డీ లేని రుణం.. ఇప్పుడే అప్లై చేసుకోండి
- మహారాష్ట్రలోని జల్గావ్‌లో లఖ్‌పతి దీదీ సదస్సు
- హాజరైన ప్రధాని
- 11 లక్షల మందికి సర్టిఫికేట్‌లను పంపిణీ
- లఖ్ పతి దీదీ పథకం అంటే ఏమిటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని జల్గావ్‌లో జరిగిన లఖ్‌పతి దీదీ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు. సదస్సుకు చేరుకున్న ప్రధానికి మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ‘లఖ్‌పతి దీదీ’ కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ తన మూడవ టర్మ్‌లో లఖ్‌పతి దీదీ హోదాను సాధించిన 11 లక్షల మందికి సర్టిఫికేట్‌లను పంపిణీ చేశారు.
READ MORE: PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి పాకిస్తాన్ ఆహ్వానం..!
Also Read
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
48 లక్షల మంది సభ్యులతో 4.3 లక్షల స్వయం సహాయక సంఘాలకు ప్రయోజనం చేకూర్చనున్న ఈ సదస్సులో ప్రధాని మోడీ రూ. 2,500 కోట్ల నిధిని కూడా ప్రకటించారు. ‘లఖపతి దీదీ’ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కోటి మంది మహిళలు ఈ కోవలో చేరారని ప్రభుత్వం చెబుతోంది. మూడు కోట్ల లఖ్‌పతి దీదీలను సృష్టించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం స్వయం సహాయక సంఘంలోని సభ్యులకు ఏటా రూ. 1 లక్ష సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5,000 కోట్ల విలువైన బ్యాంకు రుణాలను కూడా ప్రధాని పంపిణీ చేశారు. దీనివల్ల దేశంలోని 2.35 లక్షల స్వయం సహాయక సంఘాలలో 25 లక్షల మందికి పైగా సభ్యులు ప్రయోజనం పొందుతారు.
READ MORE:Pakistan: పాక్‌లో ఘోరం.. బస్సు కాలువలో పడి 29 మంది మృతి..
లఖ్‌పతి దీదీ యోజన అనేది మహిళలకు నైపుణ్య శిక్షణా కార్యక్రమం. ఈ పథకం కింద మహిళలకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించగలిగేలా తీర్చిదిద్దారు. ఈ పథకం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు స్వయం ఉపాధి వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తుంది. లఖ్‌పతి దీదీ యోజన కింద మహిళలకు రూ.5 లక్షల వరకు రుణాలు అందజేస్తారు. ఈ రుణంపై మహిళలు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే మహిళలు తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ పథకం కింద వడ్డీ లేని రుణాన్ని తీసుకోవచ్చు. లఖపతి దీదీ యోజన కోసం దరఖాస్తు చేయడానికి, మీరు తప్పనిసరిగా కొన్ని పత్రాలను కలిగి ఉండాలి. ఇందులో ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆదాయ రుజువు, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబర్ తదితర పత్రాలు అవసరం.
తాజావార్తలు
-
Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
-
New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Kayadu Lohar: “తెలంగాణ యాస నా వల్ల కాలేదు!”
-
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!