Smart Phone: ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. మీ ఫోన్ లైఫ్ పెంచుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. చేతిలో ఫోన్‌లేకపోతే క్షణం కూడా గడవని పరిస్థితి. చిన్న, పెద్ద అనే తేడా లేదు. అందరి జీవితంలో ఫోన్ భాగమైపోయింది. నేటితరం యువతకు అయితే పొద్దున్న లేచింది మొదలు..రాత్రి నిద్రపోయే వరకు చేతిలో ఫోన్ఉండాల్సిందే. ఇంటా బయట ఎక్కడ ఉన్నాసరే చేతిలో ఫోన్ లేనిది రోజు గడవదు. ఫోన్ కొనుగోలు చేసేందుకు వేలకు వేలు ఖర్చు పెడతారు. అయితే, ప్రాణంగా చూసుకునే స్మార్ట్ ఫోన్ చార్జింగ్, బ్యాటరి ఇతర సమస్యలు వేధిస్తుంటాయి. అయితే చిన్నటిప్స్పాటిస్తే మీ స్మార్ట్ ఫోన్ లైఫ్ టైమ్‌ను పెంచుకోవచ్చు.
Also Read:MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు షురూ
ఖరీదైన స్మార్ట్ ఫోన్ టచ్స్క్రీన్లు చాలా సున్నితంగా ఉంటాయి. వీటికి ఏ చిన్న వస్తువు తగిలినా సరే గీతలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికి డబుల్ లేయర్లు కలిగి ఉన్న గొరిల్లా గ్లాస్ ప్రొటెక్టర్లను ఎంచుకోవాలి. దీంతో మొబైల్ కిందపడినా సరే.. డిస్ప్లేకు ఏం కాదు. ఫోన్ కిందపడినప్పుడు స్క్రీన్‌తో పాటుగా ఫోన్ వెనుక భాగం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని సురక్షితంగా కాపాడుకోవడానికి బ్యాక్ పౌచ్ లను పెట్టుకోవాలి.
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ జీవితం నడుస్తున్న బ్యాక్‌గ్రౌండ్ యాప్‌ల సంఖ్య, ఫోన్ వినియోగం, మరిన్ని వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకేసారి అనేక యాప్‌లను రన్ చేయడం వల్ల మీ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుంది. ఛార్జింగ్ పాయింట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండదు. బిజీ లైఫ్ లో ఛార్జింగ్ పెట్టే అవకాశమే ఉండదు. రోజంతా ఫోన్ చేతిలో ఉన్నందున.. ఛార్జింగ్ పెట్టే టైమ్ ఉండదు. కాబట్టి వీలున్నంత వరకు రాత్రి లేదా ఖాళీ సమయాల్లో ఛార్జింగ్ పెడితే బ్యాటరీని ఫుల్ అవుతుంది. సైబర్ మోసాల బారిన పడకుండా ఫోన్లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు కూడా ఉండాలి. ఫోన్లో యాప్స్ లోడ్ఎక్కువ ఉంటే బ్యాటరిపై ప్రభావం చూపిస్తుంది. వేడెక్కే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఫోన్లో మనకు అవసరం లేని ఫైల్స్‌తో పాటుగా ఫొటోలు, వీడియోలు, యాప్స్‌లను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండాలి. పవర్ వినియోగించే బ్యాక్‌గ్రౌండ్ సర్వీస్‌లను ఆఫ్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ మెరుగుపడుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు పవర్ సేవింగ్ మోడ్‌లతో వస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ సేవలను ఆఫ్ చేయడం, స్క్రీన్ ప్రకాశాన్ని తగ్గించడం ద్వారా బ్యాటరీ జీవితాన్ని పొడిగించవచ్చు.
Also Read:Oscars 95: చివరి నిమిషంలో లైవ్ పెర్ఫార్మెన్స్ కి ఒప్పుకున్న ‘లేడీ గాగా’…
ఇక, ఓఎస్ అనేది కొత్త మోడళ్లకు అనుగుణంగా ఉంటుంది. అయితే, కొత్తగా వస్తున్న ఓఎస్‌లకు కొన్ని హార్డ్వేర్లు సపోర్ట్ చేయవు. ఫోన్పనితీరు మెరుగుపడుతుందని అప్డేట్ చేయకపోవడమే మంచిది. ఫోన్‌తో అవసరం లేదనుకున్న కాస్త సమయమైనా దాన్ని స్విచ్ఛాఫ్చేయడం మంచిది. స్నానం, భోజనం, వ్యాయామం లాంటివి చేస్తున్నప్పుడు మొబైల్‌ను ఆఫ్‌చేయడం ద్వారా ఫోన్ లైఫ్ టైమ్‌ను పెంచుకోవచ్చు. ఫోన్‌కు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లతో పాటుగా ఫింగర్‌ప్రింట్ లాక్ కూడా పెట్టుకోవడం మంచిది. డార్క్ మోడ్ లేదా బ్లాక్ థీమ్ నలుపు రంగును ప్రదర్శించే పిక్సెల్‌లను ఆఫ్ చేయడం ద్వారా OLED స్క్రీన్‌లపై బ్యాటరీ జీవితాన్ని ఆదా చేస్తుంది. మీ Android స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ జీవితాన్ని మెరుగుపర్చడానికి ఈ చిట్కాలు పాటిస్తే చాలు.
తాజావార్తలు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..