ఎలక్ట్రిక్ వాహనాలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే వీలుండడంతో ఈవీలకు ప్రాధాన్యత పెరిగింది. బెస్ట్ రేంజ్, లేటెస్ట్ ఫీచర్లు ఉండడంతో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులను కొనుగోలు చేస్తున్నారు. ఈవీ తయారీ కంపెనీలు సైతం 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఉన్న స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. అయితే ఈవీలను వాడే సమయంలో తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇవి రేంజ్ పై ప్రభావం చూపిస్తుంటాయి. రేంజ్ పెంచుకోవాలనుకుంటే ఏం చేయాలో ఇప్పుడు…
దేశంలో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ విభాగం గ్రాఫ్ వేగంగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై జనాలకు నమ్మకం పెరుగుతోంది. ఈ క్రమంలో.. ఎలక్ట్రిక్ వాహనాలను అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. పెట్రోల్ కార్లతో పోలిస్తే.. ఎలక్ట్రిక్ కార్లు ప్రతి నెలా భారీ పొదుపును అందిస్తున్నాయి. దీంతో.. జనాలు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు.
Battery Charging: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకు పెరుగుతోందే తప్పించి తగ్గడం లేదు. ఇకపోతే, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వివిధ కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో కొత్త ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నా.. మనలో చాలామంది వినియోగదారులకు ఫోన్ బ్యాటరీ నిర్వహణపై సరైన అవగాహన లేకపోవడంతో మొబైల్ పనితీరు ప్రభావితమవుతుంది. Read Also: Payal Shankar: బీజేపీ చొరవతోనే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారమైంది.. నిజానికి మొబైల్…
Poco X7 5G: Poco కొత్త X7 సిరీస్ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో Poco X7 5G, Poco X7 Pro 5G లాంచ్ చేయబడ్డాయి. ఇక Poco X7 5G స్పెసిఫికేషన్స్ చూస్తే.. Poco X7 6.67 అంగుళాల AMOLED స్క్రీన్‌తో 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే ఇందులో మీడియాటెక్ డైమెన్షన్ 7300 అల్ట్రా ప్రాసెసర్ ఉపయోగించబడింది. ఇక…
రియల్‌మీ నియో 7 వచ్చేవారం చైనాలో లాంచ్ కాబోతోంది. ధర పరంగా రియల్‌మీ నియో 7 కంపెనీ వాల్యూ ఫ్లాగ్‌షిప్‌గా ప్రారంభమైన రియల్‌మీ జీటీ7 ప్రో కంటే కొంచెం దిగువన స్లాట్ చేయబడుతుందని భావిస్తున్నారు. డిసెంబర్ 11న లాంచ్ చేయడానికి ముందు, రియల్‌మీ ఇప్పటికే నియో 7 స్మార్ట్‌ఫోన్‌కు చెందిన కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది.
మీ ల్యాప్‌టాప్ చార్జింగ్ త్వరగా అయిపోయి ఇబ్బంది పడుతున్నారా.. అందుకోసం కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ పాటిస్తే, బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. నేటి కాలంలో ల్యాప్‌టాప్తో చాలా ఉపయోగం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా.. ఆఫీస్ నుంచి పని చేసినా.. ఆన్‌లైన్ క్లాసులైనా ఇప్పుడు ల్యాప్‌టాప్‌లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సినిమాలు, గేమ్స్‌కు లాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా ల్యాప్‌లు బెస్ట్ ఆప్షన్‌గా ఉన్నాయి. కానీ చాలా మంది ల్యాప్‌టాప్ బ్యాటరీ చాలా త్వరగా అయిపోతుందని.. ఈ…
ఈ ఏడాది మొదట్లో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) లో శామ్సంగ్ తన గెలాక్సీ రింగ్ ను ఆవిష్కరించింది. 2024 రెండవ భాగంలో స్మార్ట్ రింగ్ ను ప్రారంభించే ప్రణాళికలను కంపెనీ ధృవీకరించింది. ఇటీవలి ఆన్లైన్ లో చాలానివేదికలు బ్లూటూత్ SIG ధృవీకరణ పరికరం విడుదల దగ్గరైందని తెలుపుతున్నాయి. శామ్సంగ్ గెలాక్సీ రింగ్ 5 – 13 పరిమాణాల వరకు లేబుల్ చేయబడిన S నుండి XL వరకు తొమ్మిది వేర్వేరు పరిమాణాలలో లభిస్తుందని భావిస్తున్నారు. బ్లూటూత్…
స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. చేతిలో ఫోన్‌లేకపోతే క్షణం కూడా గడవని పరిస్థితి. చిన్న, పెద్ద అనే తేడా లేదు. అందరి జీవితంలో ఫోన్ భాగమైపోయింది.