సెకండ్ డోస్ లైట్ తీసుకుంటున్న జనం.. వైద్యారోగ్యశాఖ స్పెషల్ ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కట్టడికి వ్యాక్సిన్ మాత్రమే శ్రీరామ రక్ష అని నిపుణులు పదే పదే చెప్పుతున్నారు. ముఖ్యంగా రెండు డోసుల వాక్సిన్ వేసుకున్న వాళ్లు కరోనా నుంచి 99 శాతం రక్షణ పొందుతున్నారని సర్వేలు తేల్చాయి. అయితే, ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది వాక్సిన్ తీసుకొని వారే ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. అంతేకాక మొదటి డోస్ మాత్రమే తీసుకున్న వారిలో 30 శాతం మందికి కరోనా వస్తోందని చెప్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల డోసులు సరఫరా చేశారు. 75 శాతం మందికి మొదటి డోస్ ఇవ్వగా.. 39 శాతం మందికి రెండో డోస్ పూర్తైంది. ఇంకా 36 లక్షలకు పైగా రెండో డోసు తీసుకోవాల్సినవారు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50 లక్షల వాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 69 లక్షల మంది ఇంకా ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా తీసుకోనివారు ఉన్నారు. వీరికోసం స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది వైద్యశాఖ. ఇక, రష్యా, యూకేలో కరోనా మళ్లీ బుసలు కొడుతుంది. వ్యాక్సిన్ తీసుకొని వారే టార్గెట్‌గా అటాక్ చేస్తోంది. దీంతో అక్కడా మరణాలు పెరుగుతున్నాయి. ఆ పరిస్థితి తెలంగాణలో రాకుండా ఉండేందుకు అందరికీ వ్యాక్సిన్ అందించే విధంగా వైద్యారోగ్యశాఖ దృష్టి సారించింది.
Also Read
తాజావార్తలు
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!