Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Shilpa Shettys Statement Included In Chargesheet Against Raj Kundra Case

రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలు.. చార్జిషీట్ లో సంచలన విషయాలు

Published Date :September 16, 2021 , 8:16 pm
By ramakrishna
రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలు.. చార్జిషీట్ లో సంచలన విషయాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ లోని ప్రముఖులంతా నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుపోవడం కామన్ గా మారింది. గతంలోనే కొందరు సెలబ్రెటీలు వివాదాల్లో ఇరుక్కుకొని జైళ్లకు వెళ్లిన సంఘటనలున్నాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా సైతం పలు అభియోగాల కింద కేసుల్లో ఇరుక్కున్నారు. అయితే రాజ్ కుంద్రా అశ్లీల సినిమాల రాకెట్ ను నడుపుతున్నారని పోలీసులు అతడిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం తాజాగా సంచలనంగా మారింది. దీంతో బాలీవుడ్లో మరోసారి కలకలం మొదలైంది.

రాజ్ కుంద్రాపై సంచలన ఆరోపణలు చేసిన శిల్పాశెట్టి..!

Also Read

  • Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్‌తో సమావేశం
  • Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
  • Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్‌కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
  • Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్

ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రాజ్ కుంద్రా నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ముంబై స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ శిల్పాశెట్టి భర్తతోపాటు పలువురిని ఈ కేసులో నిందితులుగా చేర్చి కేసును దర్యాప్తు చేస్తుంది. ఇదే సమయంలో శిల్పాశెట్టి వాంగ్మూలాన్ని ముంబై పోలీసులు సేకరించారు. ఇందులో ఆమె భర్త వ్యవహరశైలి, అతడితో తనకు ఏర్పడిన పరిచయం, సాన్నిహిత్యం వంటి వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె రాజ్ కుంద్రాపై పలు సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

పోలీసులు అభియోగిస్తున్నట్లు రాజ్ కుంద్ర పోర్న్ రాకెట్ నడుపుతున్నట్లు తనకు తెలియదని ఆమె స్పష్టం చేసింది. తాను తన సినిమాలతో ఫుల్ బీజీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఆయన తన వ్యాపారంలో బీజీగా ఉన్నారని చెప్పారు. నేను ఎప్పుడు కూడా తన వ్యాపారాల్లో కలుగజేసుకోలేదని తెలిపారు. తాను తన సినిమాలపైనే ఫోకస్ పెట్టేదాన్ని అలాంటి సమయంలోనే ఏం చేస్తున్నారనే విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే ఆయన ఏదైనా చూసి ఉంటారా? అనే అనుమానాన్ని కూడా ఆమె వ్యక్తం చేయడం గమనార్హం. ఆమె చెప్పిన వివరాలను పోలీసులు రికార్డు చేసినట్లు తెలుస్తోంది.

షాకింగ్ నిజాలు బయటపెట్టిన శిల్పాశెట్టి?

ఇదే సమయంలో అశ్లీల రాకెట్ కేసులో రాజ్ కుంద్రా, అతని సంస్థ ఐటి హెడ్ ర్యాన్ థోర్ప్, మరో ఇద్దరు నిందితులపై పోలీసులు ఛార్జిషిట్ దాఖలు చేశారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా 2019లో భాగస్వామిగా సౌరవ్ కుష్వాహతో ఆర్మ్‌స్ప్రైమ్ మీడియా అనే సంస్థలో చేరారని క్రైమ్ బ్రాంచ్ అధికారులు పేర్కొన్నారు. పూనమ్ పాండే వంటి యాక్టర్ల వీడియోలను ఆర్మ్‌స్ప్రైమ్ మీడియా ప్రసారం చేస్తుందని గుర్తించారు. ఆ వీడియోలన్నీ తమ కోరికపై బయటపెట్టిన వీడియోల్ని మాత్రమేనని శిల్పా తెలిపినట్లు సమాచారం.

ఇదే విషయంపై శిల్పాశెట్టి రాజ్ కుంద్రాను ప్రశ్నించగా దానికి అతడి ఓటీటీ ప్లాట్‌ఫామ్ బాగా పనిచేస్తోందని, మంచి లాభాలు వస్తున్నాయని చెప్పి దాటవేసినట్లు పేర్కొంది. మరోవైపు రాజ్ కుంద్రా అరెస్టుకు కారణమైన బోలీఫేమ్ యాప్ గురించి తనకు ఏమీ తెలియదని శిల్పా పోలీసులకు చెప్పడం గమనార్హం. తాను యూకేలో ఉన్నప్పుడు.. బిగ్ బ్రదర్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఫరత్ హుస్సేన్ అనే స్నేహితుడి ద్వారా రాజ్ కుంద్రాను తొలిసారి కలిశానని పోలీసులకు చెప్పింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడటంతో 2009లో వివాహం జరిగిందని చెప్పింది. ఇక అప్పటి నుంచి రాజ్ కుంద్రా భారత్ లో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు వివరించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood News
  • chargesheet
  • Raj Kundra Case
  • Raj Kundra Case Update
  • Shilpa Shetty

తాజావార్తలు

  • OnePlus Realme Merger: విలీనం కానున్న వన్‌ప్లస్, రియల్‌మీ..!?

  • Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!

  • Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..

  • West Bengal: బెంగాల్‌లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..

  • Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions