Home
Raj Kundra Case Update
Raj Kundra Case Update News
-
రాజ్ కుంద్రా ఫోన్ లో 119 పోర్న్ వీడియోలు.. 9 కోట్లకు బేరం
పోర్న్ చిత్రాల కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాకు నిన్న బెయిల్ మంజూరు కాగా, నేడు జైలు నుంచి విడుదల అయ్యారు. కాగా, రాజ్‌కుంద్రా గురించి ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. విచారణలో భాగంగా రాజ్ కుంద్రా ఫోన్, ల్యాప్ టాప్, హార్డ్ డ్రైవ్ లను పరిశీలించామని, అందులో 119 బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయని చెప్పారు. వాటిని రూ.9 కోట్లకు కుంద్రా బేరానికి పెట్టారని వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో… -
రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలు.. చార్జిషీట్ లో సంచలన విషయాలు
బాలీవుడ్ లోని ప్రముఖులంతా నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుపోవడం కామన్ గా మారింది. గతంలోనే కొందరు సెలబ్రెటీలు వివాదాల్లో ఇరుక్కుకొని జైళ్లకు వెళ్లిన సంఘటనలున్నాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా సైతం పలు అభియోగాల కింద కేసుల్లో ఇరుక్కున్నారు. అయితే రాజ్ కుంద్రా అశ్లీల సినిమాల రాకెట్ ను నడుపుతున్నారని పోలీసులు అతడిపై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం తాజాగా సంచలనంగా మారింది. దీంతో బాలీవుడ్లో మరోసారి… -
రాజ్ కుంద్రా కేసులో మరో ట్విస్ట్ !
పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన రాజ్ కుంద్రా.. బెయిల్‌పై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పటికి మూడు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించి కుంద్రా విఫలమయ్యారు. తాజాగా బాంబే హైకోర్టు బెయిల్ నిరాకరించింది. రాజ్ కుంద్రా బాలీవుడ్ లోని మోడల్స్ తో పోర్న్ కంటెంట్ వీడియోలను తీసి యాప్ లలో అప్ లోడ్ చేస్తున్నట్టు పక్కా ఆధారాలతో గుర్తించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేశారు. రోజుకో కొత్త విషయాలు ఈ కేసులో వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో..… -
రాజ్ కుంద్రా కేసు : 8 గంటల పాటు షెర్లిన్ చోప్రా విచారణ
రాజ్ కుంద్రా కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా శుక్రవారం ముంబై క్రైమ్ బ్రాంచ్ మోడల్, నటి షెర్లిన్ చోప్రాను విచారించింది. దాదాపు ఈ విచారణ 8 గంటలపాటు కొనసాగినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం షెర్లిన్ చోప్రా మీడియాతో మాట్లాడుతూ తాను ఇలాంటి కుంభకోణంలో చిక్కుకుంటానని అస్సలు అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో శిల్పా శెట్టి తన వీడియోలు, ఫోటోలను ఇష్టపడుతున్నారని రాజ్ కుంద్రా తనకు చెప్పాడని, అది కాస్తా… -
బయటకొస్తే కష్టం! ఇంట్లో కూర్చుంటే నష్టం! శిల్పా శెట్టికి 2 కోట్ల ‘సూపర్’ లాస్…
బిజినెస్ లో రిస్క్ మంచిదేగానీ… రిస్కే బిజినెస్ గా మారితే కష్టమే! కష్టం మాత్రమే కాదు పెద్ద నష్టం కూడా! ఇప్పుడు అదే జరుగుతోంది, పాపం శిల్పా శెట్టి విషయంలో. ఆమె భర్త చేసిన రిస్కీ బిజినెస్ ఇప్పుడు తనకు కష్టంగా, నష్టంగా మారుతోంది. నిజంగా రాజ్ కుంద్రా నేరం చేశాడో లేదోగానీ ఆయన అరెస్ట్ అయితే మిసెస్ కుంద్రాని కాలు బయట పెట్టనీయటం లేదు. అదే మానసిక వ్యధకి, ఆర్దిక నష్టానికి కారణం అవుతోంది… Read… -
రాజ్ కుంద్రా కేసులో వెలుగులోకి మరో ట్విస్ట్… !
అశ్లీల చిత్రాలు నిర్మాణం, యాప్ ల ద్వారా షేర్ చేయడం వంటి ఆరోపణలతో వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న రాజ్ కుంద్రా పోలీస్ కస్టడీ జూలై 27న ముగియనుంది. అశ్లీల చిత్రాల కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న రాజ్ కుంద్రా కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో పలు కోణాల్లో విచారిస్తున్న పోలీసుల ద్వారా రోజుకో కొత్త కేసు వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే కాన్పూర్ లోని… -
రాజ్ కుంద్రా కేసులో మనీ లాండరింగ్ కోణం
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా భర్తను జూలై 19న అరెస్టు చేశారు, అశ్లీల చిత్రాలను రూపొందించారనే ఆరోపణలపై మరో 11 మందితో పాటు జూలై 23 వరకు పోలీసు కస్టడీలో ఉంచారు. బెయిల్ విచారణలో కుంద్రా కస్టడీని జూలై 27 వరకు పొడిగించారు. ముంబై పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాజ్ కుంద్రపై మనీలాండరింగ్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) చర్యల కింద ఈ నెల చివరిలో జూలై…
తాజావార్తలు
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్‌ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!