లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ4గా ఉన్నారు. గతంలో ఒకసారి సిట్ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి సిట్ విచారణకు హాజరు కాగా.. ఆయన్ని అరెస్ట్ చేశారు. రేపు కోర్టులో మిథున్ రెడ్డిని సిట్ హాజరుపర్చనుంది.
Paper Leak Case : అరుణాచల్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పోస్టుకు నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్ కేసులో సీబీఐ మూడో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీటులోని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Shraddha Walkar case: దేశవ్యాప్తంగా శ్రద్ధా వాకర్ హత్య 2022లో సంచలనం సృష్టించింది. అఫ్తాబ్ పూనావాలతో లివింగ్ రిలేషన్‌లో ఉన్న శ్రద్ధాను అతనే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
2008లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడికి కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌కు చెందిన కెనడాకు చెందిన వ్యాపారవేత్త తహవూర్ రాణాపై పోలీసులు కొత్త అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేశారు.
ఛార్జిషీట్ గురించి ప్రశ్నించినప్పుడు ఓ జాతీయ మీడియా రిపోర్టర్‌తో బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ అనుచితంగా ప్రవర్తించారు.. బ్రిజ్ భూషణ్ సింగ్ ను.. టైమ్స్ నెట్‌వర్క్ రిపోర్టర్ లైంగిక వేధింపులకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలతో సహా అతనిపై నమోదు చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రశ్నలు అడిగారు.. దీంతో, టైమ్స్ నెట్‌వర్క్ కరస్పాండెంట్ తేజ్‌శ్రీతో దురుసుగా ప్రవర్తించాడు బ్రిజ్ భూషణ్.
మనీష్ సిసోడియాకు సీబీఐ షార్ ఇచ్చింది. అందులో నిందితుడిగా మనీష్ సిసోడియాను చేర్చింది. ఛార్జ్ షీట్ లోకి మనీష్ సిసోడియా పేరు ఎక్కడం ఇదే తొలిసారి. ఆయనతో పాటు గోరంట్ల బుచ్చిబాబు పేరును కూడా సీబీఐ తాజాగా ఛార్జ్ షీట్ లోకి చేర్చనుంది.