కెప్టెన్‌గా రోహిత్ శర్మ గత రికార్డులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విరాట్ కోహ్లీ తర్వాత భారత్ టీ20 జట్టుకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం వెనుక అనేక కారణాలున్నాయి. రోహిత్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు సహా గతంలో భారత జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా ఎన్నో విజయాలను అందించాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఏ కెప్టెన్‌కు సాధ్యపడని రీతిలో ముంబై జట్టుకు ఐదుసార్లు టైటిల్‌ను అందించాడు. మరోవైపు వన్డేల్లో భారత్ కెప్టెన్‌గా 10 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన రోహిత్… 8 మ్యాచ్‌లలో విజయాలు అందించాడు. అటు అంతర్జాతీయ టీ20లలో టీమిండియా రోహిత్ సారథ్యంలో 19 మ్యాచ్‌లు ఆడగా.. 15 మ్యాచ్‌లలో విజయం సాధించింది. కేవలం నాలుగు మ్యాచ్‌లలో మాత్రమే భారత్ ఓటమి పాలైంది. ఈ రికార్డులు చూసే బీసీసీఐ మేనేజ్‌మెంట్ రోహిత్ వైపు మొగ్గు చూపిందని పలువురు మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు.
Read Also: రూ.50వేలు పరిహారం పొందడానికి ఇలా దరఖాస్తు చేసుకోండి
Also Read
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
అటు విరాట్ కోహ్లీ వయసు కంటే రోహిత్ వయసు ఎక్కువ. కానీ యువకులకు అవకాశం ఇవ్వకుండా రోహిత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడానికి ఓ బలమైన కారణముంది. 2022లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్, 2023లో భారత్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనున్నాయి. ఈ టోర్నీలకు ఎక్కువ సమయం లేదు. దీంతో ఇప్పటికిప్పుడు యువకులను కెప్టెన్‌గా చేస్తే జట్టు సర్దుకోవడానికి సమయం పడుతుంది. అదే రోహిత్ అయితే జట్టుతో త్వరగా కలిసిపోయి వారితో ఉత్తమ ప్రదర్శన రాబట్టగలడు. కావాలంటే రోహిత్ శర్మ 2023 తర్వాత తన నాయకత్వ బాధ్యతలను కేఎల్ రాహుల్ లేదా పంత్ లేదా శ్రేయాస్ అయ్యర్‌లకు బదిలీ చేయవచ్చు.
తాజావార్తలు
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
-
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
-
WHO: ఇంట్లోనే విషం? 35లక్షల మరణాలకు కారణం ఇదే!
-
AP Municipal Elections: తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ గురుమూర్తి చేతిలోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు..!
-
భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్యూవీ.. Renault Duster Hybrid లాంచ్.. ధర, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్‌లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?