విరాట్ కోహ్లీ తర్వాత భారత్ టీ20 జట్టుకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం వెనుక అనేక కారణాలున్నాయి. రోహిత్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు సహా గతంలో భారత జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా ఎన్నో విజయాలను అందించాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఏ కెప్టెన్‌కు సాధ్యపడని రీతిలో ముంబై జట్టుకు ఐదుసార్లు టైటిల్‌ను అందించాడు. మరోవైపు వన్డేల్లో భారత్ కెప్టెన్‌గా 10 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన రోహిత్… 8 మ్యాచ్‌లలో…