పంజాబ్ పరిణామాలపై ఆ ముఖ్యమంత్రులు కీలక వ్యాఖ్యలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కెప్టెన్ రాజీనామా తరువాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చన్నిని ఎంపిక చేసింది. చన్నీ ప్రమాణ స్వీకారం తరువాత పీసీపీ అధ్యక్షుడు సిద్ధూ రాజీనామా చేయడం, ఆ తరువాత రాజీ కుదరడంతో తిరిగి ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకోవడంతో అక్కడ ఏ క్షణంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చెప్పలేని విధంగా ఉన్నాయి. పంజాబ్ రాజకీయాలను రాజస్థాన్, చత్తీస్గడ్ ముఖ్యమంత్రులు వెయికళ్లతో గమనిస్తున్నారు. పంజాబ్ లో జరిగినట్టుగానే రాజస్థాన్, చత్తీస్గడ్లో కూడా జరిగే అవకాశం ఉండటంతో ముందునుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పంజాబ్లో ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకుంటామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెబుతుండగా, పంజాబ్ పరిస్థితులు తమ రాష్ట్రంలో రావని చత్తీస్గడ్ ముఖ్యమంత్రి బఘేల్ చెబుతున్నారు. రాజస్థానల్లో ప్రజా వ్యతిరేకత లేదని, వచ్చే ఎన్నకల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తుండగా, చత్తీస్గడ్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బఘేల్ చెబుతున్నారు. ఒప్పందలో భాగంగా రెండున్నర ఏళ్ల తరువాత ముఖ్యమంత్రి పదవిని ఆరోగ్యశాఖ మంత్రి సింగ్దేవ్కు అప్పగించాలి. కానీ అందుకు ముఖ్యమంత్రి బఘేల్ ససేమిరా అనడంతో వివాదాలు భగ్గుమన్నాయి.
Read: ఆ పేరుతోనే వైఎస్ షర్మిల పాదయాత్ర… చేవెళ్ల నుంచి మొదలుపెట్టి…
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
తాజావార్తలు
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్కు చేదు అనుభవం..
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!