వన్ ప్లస్ నుంచి మరో కొత్త ఫోన్.. ఫీచర్లు చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో వన్‌ప్లస్ సంస్థకు మంచి స్థానం ఉంది. వరుసగా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ వన్ ప్లస్ సంస్థ క్రేజీ బ్రాండ్‌గా పేరుతెచ్చుకుంది. ఇప్పటికే నార్డ్ సిరీస్‌లో పలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టిన వన్ ప్లస్ ఇప్పుడు మరో ఆకట్టుకునే డిజైన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. నార్డ్ 2 ప్యాక్ మాన్ ఎడిషన్ పేరుతో కొత్త స్మార్ ఫోన్‌ను వన్ ప్లస్ సంస్థ విడుదల చేసింది. నవంబర్ 16 మధ్యాహ్నం తర్వాత ఈ ఫోన్ అమ్మకాలు యూకే, ఇండియాలో వన్‌ప్లస్ సంస్థ వెబ్సైట్, అమెజాన్‌లో ప్రారంభం అవుతాయి. వీడియో గేమ్‌లు ఆడుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫోన్ ధర రూ.37,999గా వన్ ప్లస్ సంస్థ నిర్ణయించింది.
ఫీచర్లు:
1) 50 MP మెయిన్ కెమెరా
2) 45000mAh బ్యాటరీ
3) 65W ఛార్జింగ్ సదపాయం
4) 90Hz అమోల్డ్ డిస్ప్లే
5) 12GB ర్యామ్ (RAM), 256 GB ఇంటర్నల్ స్టోరేజ్
6) నార్డ్ 2 డ్యూయల్ SKUs
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
Read Also: మాల్దీవులకే మంటలు పుట్టిస్తున్న బుట్టబొమ్మ
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!