భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో వన్‌ప్లస్ సంస్థకు మంచి స్థానం ఉంది. వరుసగా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ వన్ ప్లస్ సంస్థ క్రేజీ బ్రాండ్‌గా పేరుతెచ్చుకుంది. ఇప్పటికే నార్డ్ సిరీస్‌లో పలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టిన వన్ ప్లస్ ఇప్పుడు మరో ఆకట్టుకునే డిజైన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. నార్డ్ 2 ప్యాక్ మాన్ ఎడిషన్ పేరుతో కొత్త స్మార్ ఫోన్‌ను వన్ ప్లస్ సంస్థ విడుదల చేసింది. నవంబర్ 16 మధ్యాహ్నం తర్వాత ఈ…