‘OG ‘ movie: పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ – ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ నటిస్తున్నారు.. ఈ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ సినిమా షూటింగ్ మొత్తం ముంబైలో తెరకెక్కించారు.. యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కథ జనాలకు నచ్చుతుందని చిత్రాయూనిట్ చెబుతున్నారు.. ఇక ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు..
ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ సర్ప్రైజింగ్ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఈ సినిమా కోసం పవన్ కు 100 కోట్ల నిర్మాత డివివి దానయ్య ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుని మొదటి నుంచి చివరి దాకా త్రివిక్రమ్ డీల్ చేసి సెట్ చేసారని, ఆయనకు ఇంతని అమౌంట్ ను ఇస్తున్నారని తెలుస్తోంది.. ఈ సినిమా రైట్స్ బాగా ఎక్కువ ఉండనున్నాయి. ఇప్పటికే నాన్ థియేటర్ రైట్స్ కు ఓటిటి సంస్దల నుంచి, టీవి ఛానెల్స్ నుంచి పోటీ విపరీతంగా ఉందని సమాచారం.. పవన్ సినిమా కాబట్టి రైట్స్ కూడా భారీగా ఉండవచ్చునని అంచనా..
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
కాగా, సినిమా ఈ ఏడాది రిలీజ్ చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, దీన్ని క్రిస్మస్ కానుకగా మూడు రోజుల ముందుగానే అంటే డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయనున్నారని టాక్..గ్యాంగ్‌స్టర్ కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో పవన్ మూడు విభిన్న వేరేయేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడట. ఒకటి టీనేజర్ కాగా, రెండు కాలేజీ స్టూడెంట్ , మూడు డాన్ ఇలా మూడు విభిన్న పాత్రలతో కనిపించనున్నాడని సమాచారం.. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ పవన్ కు జోడీగా నటించగా, ప్రకాష్ రాజ్ ప్రత్యేక పాత్రలో కనిపించునున్నారు..
తాజావార్తలు
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!