పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ – ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ నటిస్తున్నారు.. ఈ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ సినిమా షూటింగ్ మొత్తం ముంబైలో తెరకెక్కించారు.. యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కథ జనాలకు నచ్చుతుందని చిత్రాయూనిట్ చ�