5G Smart Phone: మోటరోలా నుంచి స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా.? ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలా తాజాగా మార్కెట్లోకి కొత్త బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది.ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి. దేశవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ విస్తరిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ 5జీ ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. తాజా మోటోరోలా కంపెనీ అదిరిపోయే ఫీచర్లతో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది.
Alos Read:Naatu Naatu: ‘నాటు నాటు’కు ఆస్కార్.. కేసీఆర్ హర్షం..
మోటో జీ73 మోడల్ పేరిట రిలీజవుతున్న ఈ ఫోన్లో అట్రాక్టివ్ డిజైన్‌తో పాటు ఆండ్రాయిడ్ 13 OS, 8GB RAM, డ్యూయల్ రేర్ కెమెరా వంటి ఫీచర్లెన్నో ఉన్నాయి. 256GB స్టోరేజీ, ఆక్టాకోర్ కోర్ 2.2GHz ప్రాసెసర్, 50MP+8MP రియర్ కెమెరా, 16 మెగా పిక్సెల్‌తో ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.5 LCD ఫుల్ హెచ్డి డిస్ ప్లే తో ఈ ఫోన్ లభిస్తోంది. ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.18,999కు లభించనుంది. మోటోరోలా జి73 స్మార్ట్‌ఫోన్ మిడ్నైట్ బ్లూ, లూసెంట్ వైట్ అనే రెండు కలర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. మార్చి 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
Alos Read:MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు షురూ
Also Read
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Ireland: ఐర్లాండ్‌లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
- Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
- Congress-TMC: కాంగ్రెస్‌లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్‌తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
మరోవైపు షియోమి లేటెస్ట్ ప్రీమియం ఫోన్ Xiaomi 13 Pro 5G గొప్ప ఆఫర్లతో సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ మరియు mi.com నుండి భారీ ఆఫర్లు మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ Leica కెమేరా ఫిల్టర్స్ , ఫీచర్స్ తో పాటుగా చాలా భారీ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చెయ్యబడింది.షియోమి 13 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ సింగల్ వేరియంట్ తో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.79,999 రూపాయల ధరతో షియోమి లాంచ్ చేసింది.
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్‌పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!