Offers on Motorola Edge 40 Neo in Flipkart Big Saving Days Sale 2024: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్ మే 3 నుంచి మే 9 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లపై భారీగా డిస్కౌంట్లు అందించనున్న ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. శాంసంగ్ ఎస్23, పోకో ఎక్స్6 ప్రో, నథింగ్, మోటో, ఐఫోన్ 14 వంటి స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ఉంది. ఈ సేల్‌లో మోటో ఎడ్జ్…
Moto G14 Smartphone Arrive in India on 2023 August 1: అమెరికాకు చెందిన ‘మోటోరోలా’ మరోసారి తన సత్తాచాటేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఇటీవల మోటోరోలా రేజర్ 40, మోటోరోలా ఎడ్జ్ 40లను రిలీజ్ చేసిన మోటోరోలా.. తాజాగా బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. మోటో జీ14 (Moto G14) పేరుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్లు మోటొరోలా సోమవారం ప్రకటించింది. ఈ ఫోన్ ధర…
కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా.? ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలా తాజాగా మార్కెట్లోకి కొత్త బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది.ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి. దేశవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ విస్తరిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి.