Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Minister Komatireddy Venkat Reddy Was Furious With Kcr

Komati Reddy Venkat Reddy: నా పేరు తీసే అర్హత కేసీఆర్కు లేదు.. తప్పుడు ఆరోపణలు చేస్తే..!

Published Date :April 5, 2024 , 10:38 pm
By Rajesh Veeramalla
Komati Reddy Venkat Reddy: నా పేరు తీసే అర్హత కేసీఆర్కు లేదు.. తప్పుడు ఆరోపణలు చేస్తే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కేసీఆర్ పూర్తి రాజకీయ దురద్దేశంతో ఆరోపణలు చేశారని.. కేసీఆర్ మాటల్లో అసత్యాలు, నిరాధారమైన ఆరోపణలు తప్పా ఒక్కటి నిజం లేదని మండిపడ్డారు. కేసీఆర్ కు అధికారం పోయిందనే బాధ ఆయన మాటల్లో, ఆయన ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు. తాను బీఆర్ఎస్ తప్పులను ఎత్తిచూపితే.. కేసీఆర్ అధికారం పోయిన ఫ్ట్రస్టేషన్ లో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. తాను వాళ్ల భూభాగోతాల్ని, లిక్కర్ మాఫీయాను ఎత్తిచూపితే.. వాళ్ల ఫోన్ ట్యాపింగ్ అరాచకాల్ని ప్రజల ముందు పెడితే.. వాళ్ల పాలనలో డ్రగ్స్ మాఫియా గురించి ప్రశ్నిస్తే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడని పేర్కొన్నారు.

Ukraine: రష్యా యుద్ధ విమానాల్ని ధ్వంసం చేసిన ఉక్రెయిన్

ప్రజల్ని కష్టాల పాలు చేసిన కేసీఆరే.. ప్రజలు కష్టపడుతున్నారని మొసలి కన్నీరు కారుస్తుండటం విచిత్రమైన పరిస్థితి అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు కేసీఆర్ రాజకీయ యాత్రలకన్నా.. తీహార్ జైలు యాత్ర చేస్తే బాగుంటుందన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ భయంతో ప్రజల్లో సానుభూతి కోసం రాజకీయ యాత్రలు చేయడం తప్ప కేసీఆర్ కు ఏనాడు ప్రజల గురించి చిత్తశుద్దితో పనిచేసింది లేదని పేర్కొన్నారు. టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం నాన్ బెయిలెబుల్ గా మూడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది.. ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం వరుసగా రెండు సంవత్సరాలు జైళు శిక్షపడితే విడుదల అయిన తర్వాత ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయరాదని స్పష్టంగా ఉందన్నారు. ఇంకా కేసీఆర్ రాజకీయాల వదిలేస్తే మంచిదని పేర్కొన్నారు.

Heat Wave: రానున్న రెండు రోజులు జాగ్రత్త.. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో వడగాలులు..

తాను ప్రజల ముందు ఉన్న నిజాల్ని ప్రశ్నిస్తే.. కేసీఆర్ తనపై బురదజల్లి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. తన జీవితం ప్రజా సేవకే అంకితం.. విద్యార్ధి దశ నుంచి రాజకీయాల్లోకి ఉన్నా.. ఇప్పటి దాకా అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజా సేవలోనే ఉన్నానని తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే.. కాంగ్రెస్ కార్యకర్తలు కర్రు కాల్చి వాతలు పెడతారని హెచ్చరించారు. తన పేరు తీసే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. తాను ఏ కాంట్రాక్టు కంపెనీలో డైరెక్టర్ ను, పార్ట్ నర్ గా లేనని తెలిపారు. తన జీవితం తెరిచిన పుస్తకం.. తనకు మీలా బుర్జ్ ఖలిఫాలో 69 ఫ్లోర్ లో ఇల్లు లేదు.. ఇప్పటికీ కిరాయి ఇంట్లోనే ఉంటున్నాని తెలిపారు. నీకు దమ్ముంటే నాకు కంపెనీ ఉందని నిరూపించి మాట్లాడు అంతేకానీ.. ఈ గాలి మాటలు మాట్లాడి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటే నిప్పు లాంటి వ్యక్తి.. నీలా తప్పులు చేసే వ్యక్తి కాదన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద ఆరోపణలు చేసే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడితే మంచిదని తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • congress
  • kcr
  • Komatireddy Venkat Reddy
  • telugu news

తాజావార్తలు

  • Mrunal Thakur: అతను లేకపోతే నేను లేను.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ రివీల్!

  • AA22xA6 : అల్లు అర్జున్ – అట్లీ టైటిల్ పోస్టర్ వచ్చేసిందిగా..

  • TG High Court: జస్టిస్ పీ.సీ.చంద్రఘోష్ కమిషన్ నివేదిక పై.. తీర్పును ఈ నెల 22 కీ వాయిదా వేసిన హైకోర్టు

  • Bottle Gourd Raita Recipe: ఈ వేసవిలో కూల్‌గా ఉండండి.. ఆరోగ్యకరమైన సొరకాయ రైతా తప్పక ట్రై చేయండి!

  • Sachin-Vaibhav: నాడు సచిన్ vs ఖదీర్.. నేడు వైభవ్ vs బుమ్రా..1989లో భారత్, పాకిస్థాన్ మాచ్ సీన్ రిపీట్..

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions