ఆకలేస్తేనే వేట… దాహమేస్తే అంతా సమానమే…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడవికి రాజు సింహం. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. సింహానికి ఆకలేస్తేనే వేటాడుతుంది తప్పించి పులి, ఇతర కౄరమృగాల మాదిరిగా వేటాడి ఆహారాన్ని దాచుకోదు. అందుకే సింహం ఆకలిగా ఉన్నప్పుడు దానికి ఎదురుగా వెళ్లాలి అంటే భయపడే జంతువులు, కడుపు నిండిన తరువాత సింహం పక్కకు వెళ్లి నిలబడుతుంటాయి. అంతెందుకు సింహంతో కలిసి పక్కపక్కనే నిలబడి నీళ్లు తాగుతుంటాయి. ఇలానే, ఓ సింహం, దానిపక్కనే జీబ్రా నిలబడి నీళ్లు తాగుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఇంకేముంది అలాంటి అరుదైన దృశ్యాలను కెమెరాలో బందించారు జంతుప్రేమికులు. వాటికి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా అవుతున్నాయి. ఆకలేస్తేనే వేట అని, దాహమేస్తే అంతా సమానమే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Read: ఒక వైపు పండుగ సీజన్…మరోవైపు కరోనా…
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
- Tags
- lion
- social media
- viral
- Water
- Zebra
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!