అమెరికాలో అధికారాలు బదిలీ… తాత్కాలిక అధ్యక్షురాలిగా కమలా హారిస్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అధికార బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు బదలాయించారు. ఈ నిర్ణయం తాత్కాలికమే. అధ్యక్షుడు జో బైడెన్ కు ప్రతిఏటా పెద్ద పేగుకు సంబంధించి కొలనోస్కోపి పరీక్షను నిర్వహిస్తారు. ఈ సమయంలో మత్తు మందు ఇస్తారు. ఆయనకు పరీక్షలు పూర్తయ్యి కోలుకునేంత వరకు కమలా హారిస్ అధ్యక్షురాలిగా కొనసాగుతారు.
Read: అనంతపురంలో కూలిన 4అంతస్థుల భవనం..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Asim Munir: టెహ్రాన్‌కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
కమలా హారిస్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్టు వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అమెరికా అధ్యక్ష పదివిని చేపట్టిన తొలి మహిళగా కమలా హారిస్ రికార్డ్ సాధించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి మత్తు మందుతో పరీక్షలు చేసిన సమయంలో బాధ్యతలను తాత్కాలికంగా ఉపాధ్యక్షులకు బదిలీ చేస్తారు. గతంలో బుష్‌కు కొలనోస్కోపి పరీక్షలు చేసిన సమయంలో 2002, 2007లో బాధ్యతలను ఉపాధ్యక్షుడికి బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!