అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అధికార బాధ్యతలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు బదలాయించారు. ఈ నిర్ణయం తాత్కాలికమే. అధ్యక్షుడు జో బైడెన్ కు ప్రతిఏటా పెద్ద పేగుకు సంబంధించి కొలనోస్కోపి పరీక్షను నిర్వహిస్తారు. ఈ సమయంలో మత్తు మందు ఇస్తారు. ఆయనకు పరీక్షలు పూర్తయ్యి కోలుకునేంత వరకు కమలా హారిస్ అధ్యక్షురాలిగా కొనసాగుతారు. Read: అనంతపురంలో కూలిన 4అంతస్థుల భవనం.. కమలా హారిస్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్టు వైట్ హౌస్…