ఇండియాలో ఒమిక్రాన్ కల్లోలం.. 200 కు చేరిన కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికా దేశంలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్ వేరియంట్…చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్.. 89 దేశాలకు పైగా పాకేసింది. ఇటు మన ఇండియాలోనూ… ఒమిక్రాన్ మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా మన దేశంలో ఒమిక్రాన్ కేసులు…200 కు చేరుకున్నాయి.
https://ntvtelugu.com/dravid-suggestions-to-kohli/
మహారాష్ట్రలో 54 ఒమిక్రాన్ కేసులు, ఢిల్లీలో 54, తెలంగాణలో 20, కర్నాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్ 14, గుజరాత్లో 14, యూపీలో 2 కేసులు నమోదయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గడ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఒక్కో ఒమిక్రాన్ కేసు నమోదు కావడం గమనార్హం. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200 దాటడంతో కేంద్రం అప్రమత్తమైంది.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
India has a total of 200 cases of #OmicronVariant so far: Ministry of Health and Family Welfare pic.twitter.com/zq7AJ0Oqqj
— ANI (@ANI) December 21, 2021
- Tags
- Covid19
- india
- Omicron Variant
తాజావార్తలు
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!