తెలంగాణలో గత నాలుగు నెలలుగా హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా ఆసక్తి రేపింది. ఎట్టకేలకు హుజురాబాద్ సమరంలో గెలుపు ఎవరిదో తెలిసిపోయింది. ప్రజలు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు పట్టం కట్టారు. 22 రౌండ్ల ద్వారా కౌంటింగ్ జరగ్గా.. 23,855 ఓట్ల మెజారిటీతో ఈటల విజయకేతనం ఎగురవేశారు.
రౌండ్ల వారీగా ఫలితం:
మొదటి రౌండ్: బీజేపీకి 4,610 ఓట్లు, టీఆర్ఎస్‌కు 4,444 ఓట్లు-బీజేపీ మెజారిటీ 166 ఓట్లు
రెండో రౌండ్: బీజేపీకి 4,851 ఓట్లు, టీఆర్ఎస్‌కు 4,659 ఓట్లు-బీజేపీ మెజారిటీ 192 ఓట్లు
మూడో రౌండ్: బీజేపీకి 4,064 ఓట్లు, టీఆర్ఎస్‌కు 3,159 ఓట్లు-బీజేపీ మెజారిటీ 905 ఓట్లు
నాలుగో రౌండ్: బీజేపీకి 4,444 ఓట్లు, టీఆర్ఎస్‌కు 3,882 ఓట్లు-బీజేపీ మెజారిటీ 562 ఓట్లు
ఐదో రౌండ్: బీజేపీకి 4,358 ఓట్లు, టీఆర్ఎస్‌కు 4,014 ఓట్లు-బీజేపీ మెజారిటీ 344 ఓట్లు
ఆరో రౌండ్: బీజేపీకి 4,656 ఓట్లు, టీఆర్ఎస్‌కు 3,639 ఓట్లు-బీజేపీ మెజారిటీ 1,017 ఓట్లు
ఏడో రౌండ్: బీజేపీకి 4,038 ఓట్లు, టీఆర్ఎస్‌కు 3,792 ఓట్లు-బీజేపీ మెజారిటీ 246 ఓట్లు
8వ రౌండ్: బీజేపీకి 4,086 ఓట్లు, టీఆర్ఎస్‌కు 4,248 ఓట్లు-టీఆర్ఎస్ మెజారిటీ 162 ఓట్లు
9వ రౌండ్: బీజేపీకి 5,305 ఓట్లు, టీఆర్ఎస్‌కు 3,470 ఓట్లు-బీజేపీ మెజారిటీ 1,835 ఓట్లు
10వ రౌండ్: బీజేపీకి 4,295 ఓట్లు, టీఆర్ఎస్‌కు 3,709 ఓట్లు-బీజేపీ మెజారిటీ 586 ఓట్లు
11వ రౌండ్: బీజేపీకి 3,941 ఓట్లు, టీఆర్ఎస్‌కు 4,326 ఓట్లు-టీఆర్ఎస్ మెజారిటీ 385 ఓట్లు
12వ రౌండ్: బీజేపీకి 4,849 ఓట్లు, టీఆర్ఎస్‌కు 3,632 ఓట్లు-బీజేపీ మెజారిటీ 1,217 ఓట్లు
13వ రౌండ్: బీజేపీకి 4,846 ఓట్లు, టీఆర్ఎస్‌కు 2,971 ఓట్లు-బీజేపీ మెజారిటీ 1,865 ఓట్లు
14వ రౌండ్: బీజేపీకి 4,746 ఓట్లు, టీఆర్ఎస్‌కు 3,700 ఓట్లు-బీజేపీ మెజారిటీ 1,046 ఓట్లు
15వ రౌండ్: బీజేపీకి 5,407 ఓట్లు, టీఆర్ఎస్‌కు 3,358 ఓట్లు-బీజేపీ మెజారిటీ 2,049 ఓట్లు
16వ రౌండ్: బీజేపీకి 5,689 ఓట్లు, టీఆర్ఎస్‌కు 3,977 ఓట్లు-బీజేపీ మెజారిటీ 1,712 ఓట్లు
17వ రౌండ్: బీజేపీకి 5,610 ఓట్లు, టీఆర్ఎస్‌కు 4,187 ఓట్లు-బీజేపీ మెజారిటీ 1,423 ఓట్లు
18వ రౌండ్: బీజేపీకి 5,611 ఓట్లు, టీఆర్ఎస్‌కు 3,735 ఓట్లు-బీజేపీ మెజారిటీ 1,976 ఓట్లు
19వ రౌండ్: బీజేపీకి 5,916 ఓట్లు, టీఆర్ఎస్‌కు 2,869 ఓట్లు-బీజేపీ మెజారిటీ 3,047 ఓట్లు
20వ రౌండ్: బీజేపీకి 5,269 ఓట్లు, టీఆర్ఎస్‌కు 3,785 ఓట్లు-బీజేపీ మెజారిటీ 1,474 ఓట్లు
21వ రౌండ్: బీజేపీకి 5,151 ఓట్లు, టీఆర్ఎస్‌కు 3,431 ఓట్లు-బీజేపీ మెజారిటీ 1,720 ఓట్లు
22వ రౌండ్: బీజేపీకి 4,481 ఓట్లు, టీఆర్ఎస్‌కు 3,351 ఓట్లు-బీజేపీ మెజారిటీ 1,130 ఓట్లు
పోస్టల్ బ్యాలెట్: బీజేపీకి 242 ఓట్లు, టీఆర్ఎస్‌కు 455 ఓట్లు-టీఆర్ఎస్ మెజారిటీ 213 ఓట్లు
వీవీ ప్యాట్: బీజేపీకి 567 ఓట్లు, టీఆర్ఎస్‌కు 364 ఓట్లు-బీజేపీ మెజారిటీ 203 ఓట్లు
పార్టీల వారీగా పోలైన ఓట్ల వివరాలు: