జర్మనీలో మెర్కెల్‌కు చుక్కెదురు… 16 ఏళ్ల పాలనకు చెక్ పడనుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జర్మనీలో చాన్సలర్ మెర్కెల్ 16 ఏళ్ల పాలనకు చెక్ పడనుందా అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే అంటున్నాయి. జర్మనీలో జరిగిన ఎన్నికల్లో మెర్కెల్ పార్టీకి 196 సీట్లు సాధించగా, ప్రతిపక్షంలో ఉన్న సోషల్ డెమోక్రాట్స్ పార్టీ 206 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, అనూహ్యంగా ఈ ఎన్నికల్లో గ్రీన్ పార్టీ 118 సీట్లు, ఫ్రీ డెమోక్రాట్ల పార్టీ 92 సీట్లు సాధించింది. ప్రధాన ప్రత్యర్థులైన క్రిస్టియన్ యూనియన్ పార్టీ, సోషల్ డెమోక్రాట్ల పార్టీలలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అన్నా గ్రీన్ పార్టీ, ఫ్రీ డెమోక్రాట్ల పార్టీ పోత్తు అవసరం. దీంతో ప్రధాన పార్టీలు ఈ రెండు పార్టీలతో చర్చలు జరుపుతున్నాయి. ఈసారి ఎలాగైన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సోషల్ డెమోక్రాట్ నేత, చాన్సలర్ అభ్యర్ధి ఒలాఫ్ షోల్జ్ చెబుతుండగా, ఈసారి కూడా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మెర్కెల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అన్నది మరో కొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.
Read: మరోసారి సంక్షోభంలో పంజాబ్ కాంగ్రెస్…!!
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!