బంపర్ ఆఫర్: గ్యాస్‌ను ఇలా బుక్‌చేస్తే…బంగారం ఉచితం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో గ్యాస్ ధరలు ఇటీవలే మరోసారి పెరిగిన సంగతి తెలిసిందే. వంట గ్యాస్‌పై రూ.15 పెంచారు. గ్యాస్‌ను బుక్‌చేసుకునే విధానంను బట్టి క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటిస్తున్నాయి సంస్థలు. పేటీయం ద్వారా గ్యాస్ బుక్ చేసుకుంటే రూ.800 వరకు క్యాష్‌బ్యాక్ వచ్చేది. అయితే ఇప్పుడు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కాకుండా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది పేటీయం. పేటీయం ద్వారా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి ఉచితంగా బంగారాన్ని ఇవ్వబోతున్నది. దసరా, దీపావళి సంద్భంగా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. పేటీయం ద్వారా గ్యాస్ బుక్ చేసుకున్న వారిని లక్కీ డ్రా ఎంపిక చేసి ఐదుగురికి 10001 విలువైన బంగారాన్ని అందిస్తారు. ఇది పేటీయం గోల్డ్ రూపంలో ఉంటుంది. ఈ గోల్డ్ బ్యాలెన్స్‌ను విక్రయించి డబ్బు తీసుకోవచ్చు లేదంటే 10001 విలువైన బంగారం కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఇక మామూలుగా పేటీయం ద్వారా గ్యాస్ బుక్ చేసిన వారికి 100 విలువైన స్క్రాచ్ కార్డును అందిస్తోంది.
Read: దసరా బాదుడు మొదలైంది…
Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Tags
- Dussehra
- Gas Cylinder
- Gold
- Offer
- Paytm
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..