మాజీ ప్రధాని మహన్మోన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు.. దీంతో ఆయనకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు.. ప్రస్తుతం ఎయిమ్స్‌లో మన్మోహన్‌కు చికిత్స కొనసాగుతోంది.. ఆయన సోమవారం నుంచి జ్వరంతో బాధపడుతున్నారని. మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్‌లో చేరినట్టు చెబుతున్నారు.. ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది ఏఐసీసీ.. మన్మోహన్ సింగ్.. ఎయిమ్స్‌లో సాధారణ చికిత్స తీసుకుంటున్నారని… ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. అవసరమైనప్పుడు మేం ఏదైనా హెల్త్ అప్‌డేట్‌కు సంబంధించిన విషయాలకు వెల్లడిస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏఐసీసీ కార్యదర్శి ప్రణవ్ ఝా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
కాగా, ఎయిమ్స్‌లోని కార్డియాలజీ విభాగంలో మన్మోహన్ సింగ్ చేరినట్లు జాతీయ మీడియా పేర్కొంది.. ఈ మాజీ ప్రధానికి గుండె సంబంధిత వ్యాధులు కలిగి ఉన్నారు.. 2009లో ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది.. 1990 నుండి ఆయనకు ఐదు బైపాస్ సర్జరీలు జరగగా.. 2004లో స్టెంటింగ్ చికిత్స చేయించుకున్నారు.. మరోవైపు.. గత ఏడాది మేలో, ఛాతీలో నొప్పితో ఎయిమ్స్ లో చేరిన మన్మోహన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఆయన పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక, ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఆసుపత్రిలో చేరారు. అయితే, విజయవంతంగా కోలుకున్న తర్వాత ఏప్రిల్ 29న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Also Read
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!