ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం: ఆ వాహనాలు బ్యాన్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2022 నాటికి పదేళ్లు పైబడిన డీజిల్ వాహనాలను బ్యాన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదేళ్లు పైబడిన అన్ని డీజిల్ వాహనాలను ఇకపై డీరిజిస్టర్ చేస్తామని ప్రకటించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. డీరిజస్టర్ అయిన డీజిల్ వాహనాలకు ఎలాంటి ఎన్ఓసీ జారీచేయబోమని స్పష్టం చేసింది. ఢిల్లీలో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోతుండటంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దశల వారీగా కాలుష్యాన్ని తగ్గించేందుకు పదేళ్లకు పైబడిన డిజిల్ వాహనాలను బ్యాన్ చేయాలని నిర్ణయించారు.
Read: తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు… చిన్నారుల చేత పనిచేయిస్తే…
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
అయితే, 15 ఏళ్లకు పైబడిన పెట్రోల్ వాహనాల విషయంలో ఇప్పటికే సర్కార్ నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు 10 ఏళ్లకు పైబడిన వాహనాలపై కఠిన నిర్ణయం తీసుకున్నది. ఈ వాహనాలను ఢిల్లీ వెలుపల కూడా తిరిగేందుకు ఎన్ఓసీ ఇవ్వబోమని ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. అయితే, కాలం చెల్లిన ఈ వాహనాలను తిరిగి వినియోగించుకోవాలంటే వాటిని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకొని వినియోగంలోకి తెచ్చుకునేందుకు అవకాశం కల్పించింది. పాత వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోలేకుంటే వాటిని స్క్రాప్ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!