కంగనా రనౌత్‌కు ఢిల్లీ అసెంబ్లీ సమన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ కమిటీ సమన్లు జారీ చేసింది. ఆప్ నేత రాఘవ చద్దా ప్యానెల్ ముందు డిసెంబర్ 6న హాజరుకావాలని ఆదేశించింది. కంగనా చేసిన వ్యాఖ్యలతో సిక్కుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ కమిటీ ఆరోపించింది.
Read Also: ‘అఖండ’ ప్లాన్ రివర్స్… బాలయ్యే కారణం అంటున్న నిర్మాత
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
ఇటీవల సాగు చట్టాలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో రైతులు సంతోషం వ్యక్తం చేయగా… రైతులను ఉద్దేశిస్తూ ఈనెల 20న కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టడం వివాదానికి కారణమైంది. రైతుల ఉద్యమాన్ని ఖలీస్థానీ ఉద్యమంతో పోల్చడం… సిక్కులను ఉగ్రవాదులతో పోల్చడం తీవ్ర దుమారం రేపింది. దీంతో ఢిల్లీ గురుద్వార్ మేనేజ్‌మెంట్ కమిటీ నాయకులు కంగనాపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే తనపై ఎఫ్ఐఆర్ నమోదైందని తెలుసుకున్న కంగనా… మరోసారి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తనదైన శైలిలో పోస్ట్ చేశారు. తనను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే తన మూడ్ ఇలా ఉంటుందంటూ… వైన్ గ్లాస్ చేతిలో పట్టుకున్న ఉన్న పాత ఫోటోను పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
తాజావార్తలు
-
PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
-
Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
-
Toxic Trailer: యష్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన నయనతార.. ఒక్క ఫోన్ కాల్‌తో బెంగళూరుకు!
-
Varanasi : సూపర్ స్టార్ బర్త్‌డే స్పెషల్.. వారణాసి ‘రుద్ర’ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి
-
Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!