Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cm Jagan Clarity On Three Capitals

మూడు రాజధానుల ఉప సంహరణ తాత్కాలికమే : సీఎం జగన్

Published Date :November 22, 2021 , 3:37 pm
By Lakshmi Narayana
మూడు రాజధానుల ఉప సంహరణ తాత్కాలికమే : సీఎం జగన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమరావతి : రాజధాని చట్టాల ఉప సంహరణ తాత్కాలికమేనని స్పష్టం చేశారు సీఎం జగన్. మ‌ళ్లీ మెరుగ్గా బిల్లు సిద్దం చేసి వికేంద్రీక‌ర‌ణ విష‌యంలో ముందుకు వెళ‌తామని చెప్పారు. మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని అన్ని వ‌ర్గాల‌కు వివ‌రించేందుకు.. బిల్లులు మ‌రింత మెరుగు ప‌రిచేందుకు ఇప్పుడు వెన‌క్కి తీసుకుంటున్నామని వెల్లడించారు. అన్ని ప్రాంతాల‌కు వివ‌రించేందుకు గ‌తంలో చేసిన చ‌ట్టాన్ని వెన‌క్కి తీసుకున్నామని… మ‌ళ్లీ స‌మ‌గ్ర, మెరుగైన బిల్లుతో స‌భ ముందుకు వ‌స్తుందని పేర్కొన్నారు.

విశాల ప్రజా ప్రయోజ‌నాల కోస‌మే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం జగన్‌. శ్రీ‌కృష్ణ క‌మిటీ నివేదిక‌ను ఉల్లంఘించి నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని…అమరావతి ప్రాంతం అంటే నాకు ఎటువంటి వ్యతిరేక‌త లేదని పేర్కొన్నారు సీఎం జగన్‌. తన ఇల్లు ఇక్కడే ఉంది.. ఈ ప్రాంతం అంటే నాకు ప్రేమ ఉందని చెప్పారు. రాజ‌ధాని అటు విజ‌య‌వాడ కాదు.. ఇటు గుంటూరు కాదని చెప్పారు. ఈ ప్రాంతంలో క‌నీస వ‌స‌తుల క‌ల్పన‌కే ల‌క్ష కోట్లు అవుతుందన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravathi
  • cm jagan
  • three capitals

తాజావార్తలు

  • Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి జీవన్‌రెడ్డి రాజీనామా.. రేవంత్‌రెడ్డి మీద పోరాటం చేస్తానంటూ శపథం..

  • Dhurandhar 2: సంచలనం.. వారం రోజుల్లో వెయ్యి కోట్లు!

  • Telangana High Court: ఆ ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు..

  • Nimmala Ramanaidu: కేంద్ర జలశక్తి కార్యదర్శికి మంత్రి నిమ్మల కీలక సూచనలు..

  • Sharwanand Sentiment: శర్వానంద్‌కు మరో సెంటిమెంట్ యాడయ్యిందా?.. చెప్పి మరీ హిట్ కొడుతున్నాడా?

ట్రెండింగ్‌

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions