రైల్వేశాఖ కీలక నిర్ణయం: బెంగళూర్-హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా నిలిచిన బుల్లెట్ రైళ్లను ఇండియాలో లాంచ్ చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో కేంద్రం దేశంలో 8 కారిడార్లలో బుల్లెట్ రైళ్లను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ముంబై – సూరత్ – వడోదర – అహ్మదాబాద్, ఢిల్లీ – నోయిడా – ఆగ్రా – కాన్పూర్ – లక్నో – వారణాసి, ఢిల్లీ – జైపూర్ – ఉదయ్‌పూర్ – అహ్మదాబాద్, ముంబై – నాసిక్ – నాగ్‌పూర్, ముంబై – పూణే – హైదరాబాద్, చెన్నై – బెంగళూరు – మైసూర్, ఢిల్లీ – ఛండీగడ్ – లూథియానా – జలంధర్ – అమృత్‌సర్, వారణాసి – పాట్నా – హౌరా మార్గాల్లో బుల్లెట్ రైళ్లను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
Read: కోవిడ్ ఎఫెక్ట్: ఆసుపత్రులపై పెరుగుతున్న ఒత్తడి…
Also Read
- Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్‌గా మారిన తండ్రి
- Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- US-Iran: ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- US-Iran: జెనీవా వేదికగా ఇరాన్-యూఎస్ శాంతి ఒప్పందం! ఎప్పుడంటే..!
దీనికి సంబంధించి డీపీఆర్ ను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ 8 కారిడార్‌లు కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరో నాలుగు కారిడార్‌లలో కూడా బుల్లెట్ రైళ్ల ఏర్పాటుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో బెంగళూరు- హైదరాబాద్ మధ్య కూడా ఓ బుల్లెట్ ట్రైన్ మార్గం ఉన్నది. నాగ్‌పూర్ – వారణాసి, పాట్నా – గౌహతి, అమృత్‌సర్ – పఠాన్‌కోట్ – జమ్ము మార్గాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్‌గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!