కోహ్లీ కెప్టెన్సీ పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ అధికారి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే నెల 17 నుండి యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ. విశ్ కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవరించనున్నారు. అయితే ఈ ప్రపంచ కప్ ముగిసిన తర్వాత కోహ్లీ వన్డే, టీ20 ఫార్మట్స్ లో తన కెప్టెన్సీ నుండి తప్పుకుంటాడు అని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య బ్యాటింగ్ లో అంతగా రాణించలేకపోతున్న కోహ్లీ పై ఎక్కువ భారం, ఒత్తిడి పడుతుందని అంటున్నారు. అందుకే కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకొని… బ్యాటింగ్ పైన దృష్టి పెట్టాలని కోహ్లీ భావిస్తున్నట్లు వస్థలు వచ్చాయి.
కానీ ఈ వార్తలు మోత భూటకమని బీసీసీఐ అధికారి అరుణ్ ధుమాల్ కొట్టిపారేశారు. ప్రపంచ కప్ కోహ్లీ కెప్టెన్సీ నుండి తప్పుకొని.. ఆ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగించడంలో నిజం లేదని ఆయన తెలిపారు. ఈ విషయం పైన అసలు ఎటువంటి చర్చ కూడా జరగలేదని స్పష్టం చేసారు. అలాగే ఈ టీ20 ప్రపంచ కప్ తర్వాత కూడా అన్ని ఫార్మాట్లలో కోహ్లీనే కెప్టెన్ గా ఉంటాడు అని తేల్చేసారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్‌కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్‌ను అందుకోలేకపోయిన వైభవ్!
-
Jobs : AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయ్.. కానీ ఈ రంగాల్లో మాత్రం డిమాండ్ పెరుగుతోంది!
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!