Ayesha Naseem: 18 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్తాన్ క్రికెటర్.?
ఆడవాళ్లు ఇప్పుడు క్రికెట్ ఆటలో కూడా రానిస్తున్నారు.. మగవారితో సమానంగా మ్యాచ్ లలో ఆడుతున్నారు.. క్రికెట్ సెలెక్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు.. క్రికెట్ లో సెలెక్ట్ అవ్వడానికి కనీసం వయస్సు 24 పై ఉండాలి.. కానీ అతి తక్కువ వయస్సు 15 ఏళ్లకే జాతీయ క్రికెట్ జట్టుకు సెలెక్ట్ అవ్వడం అంటే ఎంత కష్ట పడ్డారో చెప్పడం కష్టమే..15 ఏండ్లకే జాతీయ జట్టులో చోటు దక్కించుకుని.. 18 ఏండ్లకే స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన పాకిస్తాన్ మహిళా క్రికెటర్ అయేషా నసీమ్ మాత్రం ఏకంగా తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది..
వివరాల్లోకి వెళితే.. అబోటాబాద్‌లో పుట్టిపెరిగిన అయేషాకు చిన్నప్పట్నుంచే క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. తన కష్టం, ఇష్టానికి తోడు అదృష్టం కూడా కలిసిరావడంతో 15 ఏండ్లకే ఆమె.. పాకిస్తాన్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన 15వ ఏట.. ఐసీసీ ఉమెన్స్ టీ20 టోర్నమెంట్‌లో పాకిస్తాన్ తరఫున ఆడింది. 2020 మార్చి 3న థాయ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె అరంగేట్రం చేసింది.. ఆ తర్వాత వెస్టీండిస్ లో ఆడిన ఆట తో తనకు గుర్తింపు లభించింది.. పాకిస్తాన్ తరఫున మూడేండ్లలో నాలుగు వన్డేలు, 30 టీ20 మ్యాచ్‌లు ఆడిన అయేషా.. వన్డేలలో 33, టీ20లలో 369 పరుగులు చేసింది. అలవకోగా సిక్సర్లు కొట్టడంలో దిట్ట అయిన అయేషా బ్యాటింగ్ తో గ్రౌండ్ దద్దరిళ్ళేది..
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్‌లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
అలా అతి చిన్న వయస్సులోనే రికార్డులు బద్దలు కొట్టింది.. అలాంటి అయేషా ఇప్పుడు మ్యాచ్ సడెన్ గా రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించిందో జనాలకు అర్థం కాలేదు.. అసలు కారణం ఏంటంటే..అయేషా.. రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇస్లాం మతానికి అనుగుణంగా తన జీవితాన్ని మరింత పవిత్రంగా జీవించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె.. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడింది… ఆ తర్వాత మరో మ్యాచ్ లో ఆడింది.. దైవ చింతన కోసం కేరీర్ ను వదులుకోవడం ఏంటో అని కామెంట్స్ చేస్తున్నారు.. తన అభిప్రాయాన్ని మార్చుకుంటుందేమో చూడాలి..
తాజావార్తలు
-
Ashu Reddy Cheating Case: అషురెడ్డి ‘కోట్ల’ మోసం కేసులో బిగ్ ట్విస్ట్..వేణు స్వామి పేరు కూడా !
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్‌లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో