లాక్డౌన్లో స్ట్రెస్‌గా ఫీలవుతున్నారా… యాప్ లో ఇలా చేయండి…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లాక్డౌన్లో ఇంట్లోనే ఉండటం వలన ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెప్పక్కర్లేదు. ఇంట్లోనే ఉండటం వలన మెంటల్‌గా స్ట్రెస్ కు గురవుతుంటారు. స్ట్రెస్ నుంచి బయటపడటానికి అనేక మార్గాలను అన్వేషిస్తుంటారు. అలాంటి వాటిల్లో ఈ యాప్ కూడా ఒకటి. అదే యాంటీ స్ట్రెస్ యాప్. ఈ యాప్‌లో అనేక గేమ్స్ ఉన్నాయి. అన్నీకూడా స్ట్రెస్ ను తగ్గించే గేమ్స్ కావడం విషేషం. ఈ యాప్ లో ఉండే గేమ్స్ ను చూస్తే… చిన్నప్పటి ఆటలు గుర్తుకు వస్తాయి అనడంలో సందేహం అవసరం లేదు. కొన్ని గేమ్స్ ఉచింతంగా ఆడుకునే విధంగా ఉంటే, మరికొన్ని మాత్రం పే చేసుకొని ఆడుకోవాలి. ఇందులో రూపోందించిన యాంటిస్ట్రెస్ గేమ్స్ తో తప్పనిసరిగా స్ట్రెస్ తగ్గుతుందని అంటున్నారు రూపకర్తలు.
Also Read
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..