జాక్ మా కీలక నిర్ణయం: రికార్డ్ స్థాయిలో పడిపోయిన అలీబాబా షేర్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా జెయింట్ ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా కీలక నిర్ణయం తీసుకున్నది. త్వరలోనే దేశీయ, అంతర్జాతీయ ఈ కామర్స్ వ్యాపారాలను పునర్వవస్థీకరిస్తామని చెప్పింది. ఈ ప్రకటనతో అలీబాబా షేర్లు భారీగా పడిపోయాయి. కరోనా సమయంలో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా చైనా బ్యాంకులకు, ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆ తరువాత దాదాపు మూడు నెలల పాటు జాక్‌మా ఎవరికీ కనిపించలేదు. ఎమయ్యారో తెలియలేదు. ఆ తరువాత బయటకు వచ్చినా ఆయన పెద్దగా యాక్టీవ్‌గా కనిపించడం లేదు. గతంలో మాదిరిగా సోషల్ మీడియాలో దూకుడుగా ప్రసంగాలు చేయడం లేదు. చాలా సైలెంట్ అయిపోయారు. కాగా, ఇప్పుడు ఆలీబాబా సంస్థ జాతీయంగా, అంతర్జాతీయంగా ఈ కామర్స్ వ్యాపారాలను పునర్వవస్థీకరించి, సీఎఫ్ఓలను కూడా మార్చేందుకు సిద్దం అయింది. మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న పోటీ, దేశంలో అణిచివేత తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నది.
Read: ఒమిక్రాన్ టెన్షన్: ఆ 13 మందికి నెగెటివ్…
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ఇప్పటి వరకు అలీబాబా ప్రపంచ వ్యాప్తంగా సొంతంగా ఈ కామర్స్ వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నది. కాగా ఇప్పుడు దానిని రెండు భాగాలుగా చేసింది. ఒకటి అంతర్జాతీయ డిజిటల్ వాణిజ్యం కాగా రెండోది జాతీయ డిజిటల్ వాణిజ్యం. రెండు రకాలుగా విభజించడం వలన మందగించిన వ్యాపారాన్ని తిరిగి గాడిలో పెట్టడమే కాకుండా మరింత అభివృద్ది చెందేలా చేయవచ్చన్నది అలీబాబా సంస్థ ఉద్దేశం. అంతర్జాతీయ డిజిటల్ వాణిజ్యాన్ని ఆలీ ఎక్స్‌ప్రెస్ నిర్వహిస్తుంది. యూరప్, దక్షిణ అమెరికా దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఆగ్నేయ ఆసియాలో ఈ కామర్స్ ను లజాడా సంస్థ నిర్వహిస్తుంది. ఇక అలీబాబా.కామ్ సంస్థ విదేశీ వ్యాపార వినియోగదారులపై దృష్టి సారిస్తుంది. అలీబాబా తీసుకున్న ఈ నిర్ణయంతో దేశీయ మార్కెట్లు కుదేలయ్యాయి
- Tags
- Alibaba
- china
- E commerce
- Shares
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!