Flipkart Big Saving Days: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరోసారి భారీ డిస్కౌంట్లతో “బిగ్ సేవింగ్ డేస్” (Big Saving Days) సేల్‌కు సిద్ధమైంది. ఈ సేల్ మార్చి 7, 2025న ప్రారంభమై, మార్చి 13, 2025న ముగియనుంది. ఈ సేల్‌లో వినియోగదారులకు పెద్ద ఎత్తున తగ్గింపు ధరల్లో ఉత్పత్తులను కొనుగోలు చేసే అద్భుత అవకాశం లభించనుంది. ఈ సేల్‌లో �
Skill University Admission: తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మైంత్రా తదితర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఫెస్టివల్ సీజన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. చాలా మంది తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
OLA in E-commerce: ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసి క్యాబ్ సేవలను అందిస్తున్న ఓలా సంస్థ ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అందిన సమాచారం ప్రకారం., ఓలా కంపనీ బ్లింకిట్, జెప్టోలను తీసిపోయే విధంగా.. ఈ వారం తర్వాత వాణిజ్య రంగంలోకి ప్రవేశాన్ని ప్రకటించవచ్చు. త్వరిత డెలివరీ సేవలకు పెరుగుతున్న డి�
ఈ రోజుల్లో ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో షాపింగ్ చేసే ట్రెండ్ బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి చెందిన ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతోంది. చాలా మంది వినియోగదారులు ఆన్‌లైన్ ఆర్డర్‌లు త్వరగా లేదా ఇచ్చిన తేదీలో డెలివరీ చేయబడలేదనే సమస్యను ఎదుర్క�
Online Shopping: గత కొన్నేళ్లుగా ప్రజల్లో ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్ చాలా వేగంగా పెరిగింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ యూనికామర్స్ తన వార్షిక నివేదికలో 2023 ఆర్థిక సంవత్సరంలో ఆన్‌లైన్ షాపర్ల సంఖ్య పెరిగిందని వెల్లడించింది.
Amazon: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ త్వరలో పూర్తిగా ఆటోమేషన్ మోడ్ లోకి మారిపోతోంది. ఇకపై అమెజాన్ నుంచి డ్యామేజుడ్ ప్రోడక్ట్స్ డెలివరీ, షిప్పింగ్ జరగకుండా AI సాంకేతికతను ఉపయోగిస్తుంది.
Alibaba Group Splitting: చైనాలోని ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబా గ్రూప్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం పాల్పడుతున్న సాధింపు చర్యలకు విరుగుడుగా సరికొత్త వ్యూహాన్ని అమలుచేసింది. బిజినెస్ యాక్టివిటీస్ మొత్తాన్ని అర డజను ముక్కలుగా విభజించాలని నిర్ణయించింది. ఒక కంపెనీని ఆరు ఎంటిటీలుగా మార్చటం ద్వారా వ�
వికేత్రల మోసాలకు కూడా ఈ-కామర్స్ సంస్థలను బాధ్యులుగా చేసే విధంగా నిబంధనలకు కఠినతరం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. వాటిలో జవాబుదారీతనాన్ని మరింతగా పెంచేలా రూల్స్ ను రూపొందించడంపై వినియోగదారుల వ్వవహారాల శాఖ కసరత్తు చేస్తోంది.
Ghost Detector : సైన్స్ ఎంత వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ నేటికీ చాలమంది దెయ్యాలను నమ్ముతారు. పారానార్మల్ యాక్టివిటీ కోరుకునేవారు.. హాంటెడ్ ప్రదేశాలు, తృప్తి చెందని ఆత్మలను ట్రాక్ చేస్తూ ఉంటారు.