Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Cinema News Varun Tej Mind Blowing Workout For Ghani Movie

వరుణ్ తేజ్ వర్కవుట్ : వెనక్కి తిరిగి చూడనంటోన్న ‘గనీ’!

Published Date :August 2, 2021 , 8:19 pm
By ramakrishna
వరుణ్ తేజ్ వర్కవుట్ : వెనక్కి తిరిగి చూడనంటోన్న ‘గనీ’!
  • Follow Us :
  • google news
  • dailyhunt

యాక్షన్ థ్రిల్లర్స్ చూసే మాస్ ప్రేక్షకులకి భలే సరదాగా ఉంటాయి! కానీ, చేసే యాక్షన్ హీరోలకి మాత్రం పెద్ద సవాలుగా పరిణమిస్తుంటాయి! ఇప్పుడు అలాంటి ఛాలెంజ్ నే పట్టుదలతో యాక్సెప్ట్ చేశాడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. ‘గనీ’ చిత్రంలో బాక్సర్ గా కనిపించబోతోన్న ఆయన జిమ్ లో కండల్ని చెమటలతో మెరిపిస్తున్నాడు. కఠోరమైన వ్యాయామాలు చేస్తూ రాటుదేలుతున్నాడు. తన అప్ కమింగ్ స్పోర్ట్స్ డ్రామాని సీరియస్ గా తీసుకున్న టాల్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ రియల్ బాక్సర్ లా కనిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు…

కిరణ్ కొర్రపాటి డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తోన్న ‘గనీ’ చిత్రం ప్రిపరేషన్స్ లో భాగంగా వరుణ్‌ తేజ్ చేస్తోన్న వర్కవుట్ నెట్ లో వైరల్ అవుతోంది. ముఖం చూపించకుండా బ్యాక్ సైడ్ తోనే ‘వావ్’ అనిపించాడు ‘గనీ’భాయ్! ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ బాక్సింగ్ ఎంటర్టైనర్ లో సాయి మంజ్రేకర్ హీరోయిన్ కాగా సునీల్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు. అల్లు బాబీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు…

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ghani
  • Gym
  • Varun Tej
  • Varun Tej Workout

తాజావార్తలు

  • Sushmita Konidela: బిగ్ బి తో ‘సైరా’ ప్రయాణం. అమితాబ్‌పై సుస్మిత ప్రశంసల వర్షం!

  • IND vs NZ Final T20 World Cup 2026: టాస్ గెలిచిన కివీస్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

  • Sushmita Konidela:’రంగస్థలం’ ఒక బెంచ్‌మార్క్.. చిట్టిబాబు మేకోవర్ వెనుక అసలు కథ ఇదే: సుస్మిత కొణిదెల

  • Bamruk-ud-Daula lake: హైదరాబాద్‌లో ప్రారంభానికి సిద్ధంగా మరో చెరువు.. సంతోషంలో స్థానికులు..

  • T20 World Cup Final Live Updates : ఫైనల్లో భారత్-న్యూజిలాండ్ అమీతూమీ..

ట్రెండింగ్‌

  • Cockroach Home Remedies : బొద్దింకలు కనిపించవు.. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..!

  • Best Roti for Health : ఏ పిండితో రొట్టె చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్.? నిపుణుల మాట.!

  • IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్‌.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?

  • Sanju Samson: ఫైనల్‌కు ముందు సంజు భావోద్వేగ సందేశం.. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే..!

  • India Playing XI: భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు.. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు కొత్త కాంబినేషన్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions