Shriya Sharma : ఏంటి సమంత చెల్లెలు టాప్ లాయరా.. అసలు ఆమెకు చెల్లెలు కూడా ఉందా అని డౌట్ పడకండి. ఉంది కానీ రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. ఆమె సమంతకు చెల్లెలే కాదు చిరంజీవికి మేన కోడలు. మెగాస్టార్ నటించిన జై చిరంజీవి సినిమాలో చిరంజీవి మేనకోడలు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమెనే శ్రియాశర్మ. ఆ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత…
కసౌటీ జిందగీ కే సీరియల్ లో బాలనటిగా ఉత్తరాది బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రియా శర్మ 2011లో చిల్లర్ పార్టీ మూవీతో ఉత్తమ బాలనటిగానూ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ పలు చిత్రాల్లో బాలనటిగా అలరించింది. పదహారేళ్ళ ప్రాయంలోనే గాయకుడు, నిర్మల కాన్వెంట్ సినిమాలతో తెలుగువారి ముందుకు హీరోయిన్ గా వచ్చింది శ్రియాశర్మ. అయితే ఆ తర్వాతే కాస్తంత గ్యాప్ తీసుకుంది. గత యేడాది మాత్రం నటనతో పాటు తాను లాయర్ కావాలనుకుంటున్నానని, న్యాయవాద వృత్తిపట్ల తనకు మక్కువ…