వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం.. వైఎస్ఆర్టీపీలో కమిటీలు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో పార్టీని ప్రక్షాళన చేయాలని వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటి వరకు పార్టీలో ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. కమిటీల స్థానంలో జిల్లాలకు కో ఆర్డినేటర్లను నియమిస్తున్నట్టు వైఎస్ షర్మిల వెల్లడించారు. గత ఏడాది రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధులను, సోషల్ మీడియా ఇంఛార్జులను నియమించగా.. ఇప్పుడు ఆ కమిటీలన్నీ రద్దు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: కరోనా ఎఫెక్ట్ : గణతంత్ర వేడుకల వేదిక మార్పు
Also Read
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్‌గా వడుక రాజగోపాల్, రంగారెడ్డి జిల్లా కో ఆర్డినేటర్‌గా ఎడమ మోహన్ రెడ్డి, ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్‌గా గడిపల్లి కవిత, వికారాబాద్ జిల్లా కో ఆర్డినేటర్‌గా తమ్మాలి బాలరాజ్, నల్గొండ జిల్లా కో ఆర్డినేటర్‌గా ఇంజం నర్సిరెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కో ఆర్డినేటర్‌గా మహమ్మద్ అత్తార్ ఖాన్, ములుగు జిల్లా కో ఆర్డినేటర్‌గా రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్‌గా నాడెం శాంతికుమార్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కో ఆర్డినేటర్‌గా అప్పం కిషన్, నిజామాబాద్ జిల్లా కో ఆర్డినేటర్‌గా నీలం రమేశ్, ఆదిలాబాద్ జిల్లా కో ఆర్డినేటర్‌గా బెజ్జంకి అనిల్ కుమార్‌ను వైఎస్ షర్మిల నియమించారు.
తాజావార్తలు
-
BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
-
Women’s Asia Cup 2026: భారత క్రికెట్ గర్వపడే క్షణాలు.. మహిళా జట్టు అద్భుతం: ప్రధాని మోడీ
-
Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!