Warangal: రాజస్థాన్ నుంచి దిగిపోయిన యువతుల గ్యాంగ్.. యువకులే టార్గెట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా యువకులకు బెదిరింపులకు దిగడం.. డబ్బులు వసూలు చేసిన ఘటనలు వెలుగు చూస్తుంటాయి.. అయితే, వరంగల్‌లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువతకులు రోడ్లపై కనిపిస్తున్నారు.. సిటీలో తిరుగతూ.. యువకులను బెదిరిస్తున్నారు.. పేదవారికి సహాయం చేయండి అని అడుగుతూ.. ఏదో స్వచ్ఛందం సంస్థల పేర్లు చెబుతూ గట్టిగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.. అనుమానం వచ్చిన స్థానికులు వారిని నిలదీశారు.. మొబైల్ ఫోన్లలో వారిని ఫొటోలు, వీడియోలు తీయడంతో అక్కడి నుంచి జారుకున్నారు.. వరంగల్ సిటీలో జరుగుతోన్న ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు..
Also Read
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
ఈ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు కానీ.. ఇవాళ రాజస్థాన్ యువతులు వరంగల్ సిటీలో హల్చల్ చేశారు. జీన్స్, టీ షర్ట్స్ ధరించి.. సిటీ రోడ్లపై తిరుగుతూ యువకులను డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు.. ట్రై సిటీ లోని పోచమ్మ మైదాన్, కాకతీయ యూనివర్సిటీ జంక్షన్, వడ్డేపల్లి చెరువు వద్ద గుంపులుగా తిరుగుతూ వసూళ్లకు పాల్పడ్డారు.. పేదవారికి సహాయం చేయండి అంటూ దబాయిస్తూ డబ్బులు అడుగుతున్నారు.. అప్పటికే డబ్బులు ఇచ్చిన వారి జాబితా చూపుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.. కొందరు వారితో ఎందుకని జేబు గుల్లు చేసుకుంటే.. మరికొందరు వారిని నిలదీశారు.. అనుమానం వచ్చి ఫోటోలు తీశారు.. వాడితో మాట్లాడుతూ వీడియో చిత్రీకరించారు.. ఇదేదో.. తమ బాగోతాన్ని బయటపెట్టాలా ఉందని గమనించిన రాజస్థాన్ యువతుల గ్యాంగ్ అక్కడి నుంచి మెల్లిగా జారుకునే ప్రయత్నం చేయగా పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.. కాగా, కొద్ది రోజులుగా అపరిచిత యువతులు నగరంలో తిరుగుతూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వరంగల్ వాసులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
-
Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!