Durgam Cheruvu Cable Bridge: దొరకని స్వప్న ఆచూకీ.. పోలీసులపై స్వప్న సిస్టర్ సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Young Woman Jumping From Durgam Cheruvu Cable Bridge: నిన్న హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి దూకి.. స్వప్న అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఆమె మృతదేహాన్ని ఇప్పటివరకు పోలీసులు వెళికి తీయకపోవడంతో పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటలు గడుస్తున్న ఇప్పటి వరకు స్వప్న మృతదేహం బయట తీయలేదని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు అక్కడ ఏ అధికారి లేకపోవడంపై పోలీసులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై స్వప్న సిస్టర్ సీరియస్ అయ్యారు. ఆత్మహత్య చేసుకునే వరకు పోలీసులు చూసుకోకుండా ఏమి చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. గంటలు కావొస్తున్న స్వప్న ఆచూకీ దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వప్న గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధ పడుతుంది.స్వప్న కు భర్తతో విడాకులు అయ్యాక డిప్రెషన్ కు గురి అయింది. ఆ క్షణం నుండి స్వప్నను కాపాడుకుంటూ వస్తున్నామని స్వప్ప సిస్టర్ వాపోయింది.
Read also: Biryani: ఓల్డ్ సిటీలో బిర్యానీ ఫైట్.. అర్ధరాత్రి హోంమంత్రికి ఫోన్..
Also Read
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
నిన్న హాస్పిటల్ కు వెళ్దాం అని ఫోన్ చేసి మాట్లాడింది. గూగుల్ లో ద్వారా కేబుల్ బ్రిడ్జి లొకేషన్ కు వచ్చి ఆత్మహత్య చేసుకుంది. కేబుల్ బ్రిడ్జ్ వద్ద సెక్యూరిటీ ని పెంచాలని డిమాండ్ చేసింది. ఆత్మహత్య చేసుకునే వరకు పోలీసులు చూసుకోకుండా ఏమి చేస్తున్నారు? అని ప్రశ్నించింది. గంటలు కావొస్తున్న స్వప్న ఆచూకీ దొరకలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేబుల్ బ్రిడ్జి చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ చెయ్యాలని కోరింది. ఇప్పటికి 5 మంది పైన ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపింది. కేబుల్ బ్రిడ్జి వద్ద భద్రతను పెంచాలని డిమాండ్ చేసింది స్వప్న సిస్టర్. దుర్గం చెరువులో ఆత్మహత్య చేసుకున్న స్వప్న మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. యువతి మృత దేహం కోసం నిన్న గాలించిన ఆచూకీ దొరకలేదని తెలిపారు. నేడు మరోసారి స్పీడ్ బోట్స్, డిఆర్ఎఫ్ సిబ్బందితో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దుర్గం చెరువులో బురద ఎక్కువగా ఉండడంతో మృతదేహం చిక్కుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్వప్న మృతి దేహం కోసం గాలింపు చర్యలను స్పీడ్ పెంచినట్లు పోలీసులు తెలిపారు.
Durgam Cheruvu Cable Bridge: ఇప్పటివరకు దొరకని స్వప్న ఆచూకీ.. పోలీసులపై స్వప్న సిస్టర్ సీరియస్..
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!