Woman trap: బాలికపై మరో మహిళ ట్రాప్.. యువకులకు అప్పగించి దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman trap: బాలికలపై అత్యాచారాలు ఇంతకు ఇంతపెరుగుతూనే వున్నాయి. మహిళలకు మహిలే శత్రువులుగా మారుతున్నారు. డబ్బుకోసం ఏంతటి పనైనా చేసేందుకు వెనుకాడటం లేదు. నిస్సహాయ స్థితిలో వున్న ఆమెను పసిగట్టి నేనున్నానంటూ అభయ హస్తం ఇస్తునే వారిని వాడుకుంటున్నారు. ఇదంతా పైసాకోసం చేయడం ఒక బాలిపై మరో మహిళ చేసిన నమ్మక ద్రోహం. ఆబాలికను సహాయం చేస్తానని నమ్మించి నట్టేట ముంచింది. నమ్మి తనతో వచ్చిన ఆమైనర్ బాలికను యువకులకు అప్పగించింది. దీంతో మత్తులో వున్న యువకులు ఆమెపై ఆత్యాచారానికి పాల్పడ్డారు. ఈనిర్ఘాంతపోయే ఘటన ఎక్కడో కాదు భాగ్యనగరంలో చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.
Read also: Khammam student: అమెరికాలో కన్నకొడుకు మృతిపై తల్లిదండ్రులు కన్నీరు.. స్పందించిన కేటీఆర్
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
హైదరాబాద్ చాంద్రాయణ గుట్టలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మందుల కోసం మెడికల్ షాప్ కు వెళ్లిన బాలికను అక్కడే మరో మహిళ కూడా ఉంది. తక్కువ ధరకు మందులు ఇప్పిస్తానంటూ బాలికని ట్రాప్ చేసింది ఆమహిళ. బాలికను కందికల్ గేటు వద్దకు మాటలు కలుపుతూ తీసుకువెళ్లింది. అక్కడే నలుగురు యువకులు మద్యం మత్తులో వున్నారు. అయితే ఆమైనర్ బాలిక గమనించలేక పోయింది. ఆ మహిళ వీరే ఆమందులు ఇస్తారంటూ వారికి ఆబాలికను అప్పగించింది. అంతే అక్కడ ఆబాలికను తీసుకుని వెళ్లి ఒక రూములో బంధించారు. మధ్యం తాగించారు. ఆమె అరుపులు బయటకు వినపించకుండా మ్యూజిక్ సిస్టం సౌండ్ ను పెద్దగా పెట్టి ఆమెపై ఒకరి తరువాత మరొకరు సామూహిక అత్యాచారం చేశారు. ఆ మైనర్ బాలిక అరిచినా ప్రయోజనం లేకుండా పోయింది.
Read also: Khammam student: అమెరికాలో కన్నకొడుకు మృతిపై తల్లిదండ్రులు కన్నీరు.. స్పందించిన కేటీఆర్
మ్యూజిక్ సిస్టం సౌండ్ తప్పా ఆమైనర్ బాలిక అరుపులు అస్సలు బయటకు వినిపించలేదు. అయితే అక్కడ నుంచి బయటపడ్డ ఆబాలిక తల్లిదండ్రులకు విషయం అంతా చెప్పింది. దీంతో తల్లిదండ్రులు చాంద్రాయణగుట్ట పోలీసులుకు ఆశ్రయించారు. నలుగురు నిందితులపై కేసునమోదుచేసిన పోలీసులు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సి, ఎస్ టి అట్రాసిటి కేసుతో పాటు ఐపీసీ సెక్షన్ 341, 342, 323, 376 లతో పాటు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని ఎవరైనా సరే అపరిచితులు మీవద్దకు వస్తే వెంటనే 100 కు కాల్ చేయాలని లేదా తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని సూచించారు. అంతేకానీ వారిని నమ్మి నిర్మానుష్య ప్రదేశాలకు వెల్లేటప్పుడు జాగ్రత్తగా మసులుకోవాలని, తెలిసిన వారికైనా సమాచారం అందించాలని కోరారు.
Harassment: మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య.. దానివల్లే అంటూ ఆరోపణ
తాజావార్తలు
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!